Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామీనేషన్ గడవు పూర్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామీనేషన్ గడవు పూర్తి

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతి నిధి హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది.
  • చివరి రోజు అయిన ఈరోజు భారీగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు.
  • అధికారులు తెలిపిన ప్రకారం, మూడు గంటల తర్వాత కూడా వచ్చే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించలేమని పేర్కొన్నారు.

పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు అయిన ఈరోజు భారీగా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించారు. అధికారులు తెలిపిన ప్రకారం, మూడు గంటల తర్వాత కూడా వచ్చే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించలేమని పేర్కొన్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. తదుపరి అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *