Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఉలవపాడు లో మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • ఉలవపాడు మండలంలో మరో రెండు కరోన పాజిటివ్ కేసులు నమోదు.
  • ఉలవపాడు లో ఒకరికి, కరేడు లో మరొకరికి టెస్ట్ ల ద్వారా నిర్ధారణ కాగా, ఉలవపాడు లో వచ్చిన వ్యక్తి ఉలవపాడు రాక ముందే సూరత్ నుండి వస్తున్న సమయంలో ఒంగోలు క్వారంటైనే లో ఉంచి పరీక్షలు జరిపారు.
  • దీని వలన గ్రామంలో అధికారులకు, గ్రామస్తులుకు కాస్త ఊరట లభించింది.

ఉలవపాడు మండలంలో మరో రెండు కరోన పాజిటివ్ కేసులు నమోదు. ఉలవపాడు లో ఒకరికి, కరేడు లో మరొకరికి టెస్ట్ ల ద్వారా నిర్ధారణ కాగా, ఉలవపాడు లో వచ్చిన వ్యక్తి ఉలవపాడు రాక ముందే సూరత్ నుండి వస్తున్న సమయంలో ఒంగోలు క్వారంటైనే లో ఉంచి పరీక్షలు జరిపారు. దీని వలన గ్రామంలో అధికారులకు, గ్రామస్తులుకు కాస్త ఊరట లభించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *