Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యత

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరు బాధ్యత

వార్త ముఖ్యాంశాలు

  • అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్బిఐ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం నిర్వహించగా హెచ్.ఆర్ మేనేజర్ బాలకృష్ణ, ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధాం హాజరై మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు.
  • సిబ్బందితో కలిసి చెత్త, చెదారాన్ని తొలగించారు.
  • ఈ కార్యక్రమంలో మెహర్ బాబు, సుసాన్ బ్యూల, రామకృష్ణ, నాగరాజు, సంతోష్, పాపయ్య, శివరాం, సంజయ్, సంజీవ్, కౌన్సిలర్ కమలాకర్, భూమన్న, రవి, సాయి పాల్గొన్నారు.

అదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్బిఐ ఆధ్వర్యంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం నిర్వహించగా హెచ్.ఆర్ మేనేజర్ బాలకృష్ణ, ఎల్డిఎం ఉత్పల్ కుమార్ ధాం హాజరై మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. సిబ్బందితో కలిసి చెత్త, చెదారాన్ని తొలగించారు. ఈ కార్యక్రమంలో మెహర్ బాబు, సుసాన్ బ్యూల, రామకృష్ణ, నాగరాజు, సంతోష్, పాపయ్య, శివరాం, సంజయ్, సంజీవ్, కౌన్సిలర్ కమలాకర్, భూమన్న, రవి, సాయి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *