Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఎన్ టి ఆర్ జిల్లా

లక్కిరెడ్డి అనిమిరెడ్డి గారిని అమెరికాలో రాష్ట్రంలో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
లక్కిరెడ్డి అనిమిరెడ్డి గారిని అమెరికాలో రాష్ట్రంలో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి గారు

*💐💐🙏🙏గౌరవనీయులు, పెద్దలు, ప్రముఖ దాత డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారిని బుధవారం కాలిఫోర్నియాలోని మర్సిడ్‌లో ఉన్న ఆయన నివాసంలో యరమల రాంభూపాల్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు.💐💐🙏🙏*

*💐💐🙏🙏ఈ సందర్భంగా డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారితో ఆత్మీయంగా ముచ్చటించి, ఆయన ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తమ స్వగ్రామమైన వెల్వడంలో ప్రస్తుతం నెలకొన్న కొన్ని పరిస్థితులు, గ్రామానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.💐💐🙏🙏*

*🙏🙏స్వగ్రామానికి సంబంధించిన విషయాలను కలిసి మాట్లాడుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి గారు పేర్కొన్నారు. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 🙏🙏*

*💐ఈ ఆత్మీయ కలయికలో యరమల రాంభూపాల్ రెడ్డి గారి బావగారు లకిరెడ్డి కృష్ణారెడ్డి గారు కూడా పాల్గొన్నారు.💐*

లక్కిరెడ్డి అనిమిరెడ్డి గారిని అమెరికాలో రాష్ట్రంలో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి గారు

లక్కిరెడ్డి అనిమిరెడ్డి గారిని అమెరికాలో రాష్ట్రంలో నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆరోగ్యం గురించి తెలుసుకున్న రాంభూపాల్ రెడ్డి గారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *