Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ ప్రారంభం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ ప్రారంభం

వార్త ముఖ్యాంశాలు

  • వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ ప్రారంభం హైదరాబాద్‌ వనస్థలిపురంలో నూతన CMR షాపింగ్ మాల్ అక్టోబర్ 1న ఘనంగా ప్రారంభం కానుంది.
  • ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఉదయం 9.54 గంటలకు ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు.
  • కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మల్రెడ్డి రామ్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, కొప్పుల నర్సింహారెడ్డి, సామ రంగారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొననున్నారు.

వనస్థలిపురంలో CMR షాపింగ్ మాల్ ప్రారంభం

హైదరాబాద్‌ వనస్థలిపురంలో నూతన CMR షాపింగ్ మాల్ అక్టోబర్ 1న ఘనంగా ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఉదయం 9.54 గంటలకు ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మల్రెడ్డి రామ్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్, కొప్పుల నర్సింహారెడ్డి, సామ రంగారెడ్డి తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించిన CMR సంస్థ వనస్థలిపురం వినియోగదారులకు నూతన షాపింగ్ అనుభూతిని అందించనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *