Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తూర్పు గోదావరి

మామిడాడలో రైతులకు మినుములు పంపిణీ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
మామిడాడలో రైతులకు మినుములు పంపిణీ

వార్త ముఖ్యాంశాలు

  • జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 30 జగంపేట మండలం మామిడాడ సచివాలయంలో రైతులకు మినుములు సబ్సిడీలో ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సర్వేలో ఖాళీగా ఉన్న ల్యాండ్లు అలాగే వరి చేను వెయ్యని భూముల లో రైతులు…

జగ్గంపేట, మామిడాడ, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 30

జగంపేట మండలం మామిడాడ సచివాలయంలో రైతులకు మినుములు సబ్సిడీలో ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వర్షాలు లేని కారణంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సర్వేలో ఖాళీగా ఉన్న ల్యాండ్లు అలాగే వరి చేను వెయ్యని భూముల లో రైతులు అపరాలు జల్లుకొని ఆదాయం సమకూరుతుందని ప్రతి ఎకరానికి 8 కేజీలు విత్తనాలు చొప్పున ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క రైతు కూడా అపరాలు జల్లుకొని భూములు ఖాళీ లేకుండా పంటలు పండించుకుంటారని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సీతాదేవి తెలియజేశారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *