Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నంద్యాల

బుక్‌స్టాల్‌ దంపతుల విషాదాంతం ఆర్థిక కష్టాలతో ఇద్దరూ ఆత్మహత్య*–

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
బుక్‌స్టాల్‌ దంపతుల విషాదాంతం ఆర్థిక కష్టాలతో ఇద్దరూ ఆత్మహత్య*–

వార్త ముఖ్యాంశాలు

  • నంద్యాల సంజీవనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రోజాకుంటలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది.
  • బుక్‌స్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కిరణ్‌, మౌనిక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
  • ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు.

నంద్యాల సంజీవనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రోజాకుంటలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బుక్‌స్టాల్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న కిరణ్‌, మౌనిక దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతోనే ఈ ఘటనకు పాల్పడుతున్నట్లు లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *