Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పశ్చిమ గోదావరి

తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
తణుకు బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ నులిపురుగుల దినోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • తణుకు మండలం తణుకు బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం జరిగినది.
  • ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బివి సుబ్బారావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ N.డేనియల్ రాజు, హెల్త్ విజిటర్ P.సునీత ,హెల్త్ అసిస్టెంట్ K రామకృష్ణ ,వార్డ్ హెల్త్ సెక్రటరీ K.అనూష, ఆశా వర్కర్ B.లలిత, పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి మారుతీ రావు, పాఠశాల…
  • స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మధ్యాహ్న భోజనానంతరం ఆల్బెండజాల్ టాబ్లెట్లు దగ్గర ఉండి హెల్త్ స్టాఫ్ మింగించారు.

తణుకు మండలం తణుకు బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవం జరిగినది. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ బివి సుబ్బారావు, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ N.డేనియల్ రాజు, హెల్త్ విజిటర్ P.సునీత ,హెల్త్ అసిస్టెంట్ K రామకృష్ణ ,వార్డ్ హెల్త్ సెక్రటరీ K.అనూష, ఆశా వర్కర్ B.లలిత, పాఠశాల మాజీ విద్యా కమిటీ చైర్మన్ తాతపూడి మారుతీ రావు, పాఠశాల సిబ్బంది పాల్గొనిరి. స్కూల్లో ఉన్న పిల్లలందరికీ మధ్యాహ్న భోజనానంతరం ఆల్బెండజాల్ టాబ్లెట్లు దగ్గర ఉండి హెల్త్ స్టాఫ్ మింగించారు. అనంతరం నులిపురుగు మాత్రలు మింగడం వల్ల కలిగే లాభాలు పిల్లలకు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *