వార్త ముఖ్యాంశాలు
- నర్సాపురం మండలం వేములదీవి గ్రామం లో సోమవారం స్కూల్ పిల్లలకు ఆల్బెండజాల్ నులిపురుగుల మాత్రల పంపిణీ చేయుట జరిగినది.
- ఈ కార్యక్రమంలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసుగల పిల్లలందరికీ అంగన్వాడి ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ జూనియర్ కాలేజ్ నందు భోజనం అనంతరం హెల్త్ స్టాప్ దగ్గర ఉంది టాబ్లెట్స్ నిందించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి ఇందిర ,హెల్త్…
నర్సాపురం మండలం వేములదీవి గ్రామం లో సోమవారం స్కూల్ పిల్లలకు ఆల్బెండజాల్ నులిపురుగుల మాత్రల పంపిణీ చేయుట జరిగినది. ఈ కార్యక్రమంలో ఒక సంవత్సరం నుండి 19 సంవత్సరాల వయసుగల పిల్లలందరికీ అంగన్వాడి ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ జూనియర్ కాలేజ్ నందు భోజనం అనంతరం హెల్త్ స్టాప్ దగ్గర ఉంది టాబ్లెట్స్ నిందించడం జరిగినది ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి ఇందిర ,హెల్త్ అసిస్టెంట్ వై టి మూర్తి, ఏఎన్ఎం ప్రేమలత ఆశా కార్యకర్తలు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.