Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దుత్తలూరు మండల ప్రజల గ్యాస్ కష్టాలు తీర్చేది ఎవరు? అర్థం కాని పరిస్థితిలో ప్రజలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
దుత్తలూరు మండల ప్రజల గ్యాస్ కష్టాలు తీర్చేది ఎవరు? అర్థం కాని పరిస్థితిలో ప్రజలు

వార్త ముఖ్యాంశాలు

  • దుత్తలూరు మoడలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు చేస్తున్నటువంటి పనులకు దుత్తలూరు మండల ప్రజలు విసిగితే పోతున్నారు పది రోజులకు ఒకసారి మూత వేయడం దానికి మళ్లీ అధికారులు ఆపేశారు అని చెప్పడం వాళ్లు లెటర్ పర్మిషన్ లెటర్ ఇస్తేనే ఓపెన్ చేస్తామని ప్రజలకు తప్పుడు సమాధానం…

దుత్తలూరు మoడలంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వారు చేస్తున్నటువంటి పనులకు దుత్తలూరు మండల ప్రజలు విసిగితే పోతున్నారు పది రోజులకు ఒకసారి మూత వేయడం
దానికి మళ్లీ అధికారులు ఆపేశారు అని చెప్పడం వాళ్లు లెటర్ పర్మిషన్ లెటర్ ఇస్తేనే ఓపెన్ చేస్తామని ప్రజలకు తప్పుడు సమాధానం ఇస్తున్నారు దీంతో గ్యాస్ కొరత కోసం ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయస్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గ్యాస్ బుకింగ్ చేసి కూడా ప్రజలు ఎవరిని అడగాలో తెలియక వెనుతిరిగిపోవడం చర్చగా మారింది
ఇంతకుముందు కూడా బుక్ చేసి ఉంటే పది రోజులు లోపలే గ్యాస్ తీసుకోవాలని లేకుంటే క్యాన్సిల్ అవుతుందని క్యాన్సల్ చేసిన సందర్భాలు కూడా జరిగాయి కానీ ఇప్పుడు మండల అధికారులు ఇంకా ఎందుకు ఆపమన్నారో తెలియక ప్రజలకి అయోమయంలో ఉన్నారు ఇప్పటికే 670 బుకింగ్స్ పెండింగ్ లో ఉన్నాయి అని తెలియజేశారు వాళ్లలో మీరు ఒకరనేసి ఆగండి లెటర్ ఇచ్చేంతవరకు అని యాజమాన్యం సమాధానమిస్తుంది చూడాలి ఏ అధికారి గ్యాస్ కష్టాలు తీరుస్తారు అని ప్రజలు గుసగుసలాడుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *