Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

సరూర్‌నగర్ మండలంలో ఉపాధ్యాయుల ప్రతిభకు పట్టం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సంకిరెడ్డి సుగుణ కు 2026 బెస్ట్ టీచర్ అవార్డు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సరూర్‌నగర్ మండలంలో ఉపాధ్యాయుల ప్రతిభకు పట్టం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సంకిరెడ్డి సుగుణ కు 2026 బెస్ట్ టీచర్ అవార్డు
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 5; shaking: 0.013997; highlight: 1; motionR: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0038,0.0000; brp_del_sen: 0.1000,0.0000; ispap:1; papproctime: 2026:09:23 16:58:44; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8388608;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 284.95837;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 40;

రంగారెడ్డి జిల్లా: సరూర్‌నగర్, ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సరూర్‌నగర్ మండల పరిధిలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో విశేష సేవలు అందించిన సుమారు 25 మంది ఉపాధ్యాయులకు “జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ” అవార్డులను అందజేశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ఉపాధ్యాయుల సేవలను అధికారులు అభినందించారు.

ఈ సందర్భంగా 2026 బెస్ట్ టీచర్ అవార్డును ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సంకిరెడ్డి సుగుణ అందుకున్నారు. విద్యార్థుల పట్ల అంకితభావంతో పనిచేస్తూ విద్యాభివృద్ధికి అందిస్తున్న సేవలను గుర్తించి ఆమెను ఈ పురస్కారంతో సత్కరించారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవించడం ద్వారా విద్యారంగంలో మరింత స్ఫూర్తి కలుగుతుందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ఎంఈఓ పాసు నాయక్, విద్యాశాఖ అధికారులు, సిబ్బందికి ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

సరూర్‌నగర్ మండలంలో ఉపాధ్యాయుల ప్రతిభకు పట్టం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సంకిరెడ్డి సుగుణ కు 2026 బెస్ట్ టీచర్ అవార్డు

సరూర్‌నగర్ మండలంలో ఉపాధ్యాయుల ప్రతిభకు పట్టం ఉత్తమ ఉపాధ్యాయురాలిగా సంకిరెడ్డి సుగుణ కు 2026 బెస్ట్ టీచర్ అవార్డు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *