Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

* ప్రజల సమస్యల పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..సామిడి గోపాల్ రెడ్డి *

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
* ప్రజల సమస్యల పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం..సామిడి గోపాల్ రెడ్డి *

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 10 : మహేశ్వరం నియోజకవర్గం ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 ప్రశాంత్ నగర్.
  • 34 వ వార్దు మరియు -ఎం కె నగర్ 13వ వార్డులలో ఉన్న సమస్యలను స్థానికుల నుండి అడిగి తెలుసు కున్న టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ దశబ్ద కాలంగా సమస్యల వలయంలో చిక్కుకున్న లేనినగర్…

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి( సంగిశెట్టి ధనుంజయ్ ) మార్చ్ 10 : మహేశ్వరం నియోజకవర్గం
ప్రశాంతి హిల్స్ డివిజన్ 58 ప్రశాంత్ నగర్. 34 వ వార్దు మరియు -ఎం కె నగర్ 13వ వార్డులలో ఉన్న సమస్యలను స్థానికుల నుండి అడిగి తెలుసు కున్న టీపీసీసీ తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ఈ సందర్బంగా మాట్లాడుతూ దశబ్ద కాలంగా సమస్యల వలయంలో చిక్కుకున్న లేనినగర్ ప్రజలు సమస్యలు ఒకటి ఒకటిగా తిరుస్తూ సమస్యలు లేని లెనిన్ నగర్ని తీర్చి దిద్దడమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యంమని ఎ సమస్య ఉన్న నాకు ఫోన్ చేసి చెప్పండి తక్షణమే
సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న అన్నారు ఈ కార్యక్రమం లో కో-ఆప్షన్ సభ్యుడు జాటవత్ రవి నాయక్,ఎస్ సి సెల్ అధ్యక్షులు స్వాగత్ శ్రీనివాస్, గట్టు వీరన్న కాంటెస్టెడ్ కార్పొరేట్సర్స్
టీక్లోల్ల కృష్ణ, పన్నాల సురేష్, లక్ష్మణా చారి, గడివేముల కృష్ణ, గుడ్డేటి నరసింహ, మైత్రి ఆనంద్, రెడ్డపోల్ అశ్విని, సంపంగి బాలస్వామి,పారిశుధ్య విభాగం దాసరి జీవన్ కుమార్, వాటర్ లైన్ మ్యాన్ కంబలపల్లి భాస్కర్ మరియు స్థానికులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *