వార్త ముఖ్యాంశాలు
- భైంసా : బైంసా మండలంలోని పాంగ్రి గ్రామానికి చెందిన నారాయణ పటేల్ గారి భార్య కుసుంబాయి గారు అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు.
- మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.
భైంసా : బైంసా మండలంలోని పాంగ్రి గ్రామానికి చెందిన నారాయణ పటేల్ గారి భార్య కుసుంబాయి గారు అనారోగ్యంతో మృతి చెందడంతో ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు వారి కుటుంబాన్ని పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా కల్పించారు.