Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: Gonegandla

కర్నూలు

బైలుప్పల గ్రామ సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

బైలుప్పల గ్రామ పంచాయతి లో గ్రామ ప్రజలతో మమేకమై సచివాలయ సిబ్బంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రెటరీ బాలరాజు గారు అగ్రికల్చర్ అసిస్టెంట్ రహీం భాష గారు వెల్ఫేర్ అసిస్టెంట్ నరసింహులు గారు డిజిటల్ అసిస్టెంట్ జయ వీర్ గారు అలాగే పశుసంవర్ధక శాఖ అశోక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. Uploaded Video: