Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

13 ఏళ్లుగా చైర్మన్ పదవి ఖాళీ వేములవాడ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
13 ఏళ్లుగా చైర్మన్ పదవి ఖాళీ వేములవాడ

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి 13 ఏళ్లుగా ఖాళీగా ఉంది. గత బి ఆర్ ఎస్ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు చైర్మన్ నియమించలేదు. గతంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రెండుసార్లు అనంతరం 2013 వరకు బొమ్మ వెంకన్న చైర్మన్గా పనిచేశారు ప్రస్తుతం చైర్మన్ పదవి భిన్నమైన చర్చ జరుగుతుంది

13 ఏళ్లుగా చైర్మన్ పదవి ఖాళీ వేములవాడ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *