Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రాజన్న సిరిసిల్ల

నిమ్మపల్లి గ్రామ నివాసి అవధూత సుమన్ ఆత్మహత్య

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నిమ్మపల్లి గ్రామ నివాసి అవధూత సుమన్ ఆత్మహత్య

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అవధూత సుమన్ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు ఆదివారం ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
  • సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతుడి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియవలసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 4 రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన అవధూత సుమన్ ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందాడు ఆదివారం ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు మృతుడి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు తెలియవలసింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *