వార్త ముఖ్యాంశాలు
- పాకల: పాకల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కరిజం–సమకాలీన పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సమావేశంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు పాల్గొని, దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.భవిష్యత్తులో దళితులు రాజ్యాధికార దిశగా ప్రజాస్వామ్య…
- కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు క్రాంతికుమార్, అంకయ్య, వీసీకే పార్టీ నాయకులు నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, శ్రీకాంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
పాకల: పాకల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కరిజం–సమకాలీన పరిస్థితులపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సమావేశంలో రాష్ట్ర మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తుల్లిబిల్లి అశోక్ బాబు పాల్గొని, దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని సమర్థవంతంగా అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు.భవిష్యత్తులో దళితులు రాజ్యాధికార దిశగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం నాయకులు క్రాంతికుమార్, అంకయ్య, వీసీకే పార్టీ నాయకులు నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, శ్రీకాంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.