Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేటలో పోలింగ్ కేంద్రాలపై పోలీసుల నిఘా!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సూళ్లూరుపేటలో పోలింగ్ కేంద్రాలపై పోలీసుల నిఘా!*

వార్త ముఖ్యాంశాలు

  • ఎన్నికల నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో పోలీసులు ముమ్మర నిఘా ఏర్పాటు చేశారు.
  • సూళ్లూరుపేట పట్టణం, మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు.
  • కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్ సౌకర్యాలపై ఆరా తీశారు.

ఎన్నికల నేపథ్యంలో సూళ్లూరుపేట నియోజకవర్గంలో పోలీసులు ముమ్మర నిఘా ఏర్పాటు చేశారు.

సూళ్లూరుపేట పట్టణం, మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లు, వెబ్ కాస్టింగ్ సౌకర్యాలపై ఆరా తీశారు.

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *