Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

బైలుప్పల గ్రామ సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
బైలుప్పల గ్రామ సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వార్త ముఖ్యాంశాలు

  • Uploaded Video:

బైలుప్పల గ్రామ పంచాయతి లో గ్రామ ప్రజలతో మమేకమై సచివాలయ సిబ్బంది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. సచివాలయ సిబ్బంది మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల పై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది పంచాయతీ సెక్రెటరీ బాలరాజు గారు అగ్రికల్చర్ అసిస్టెంట్ రహీం భాష గారు వెల్ఫేర్ అసిస్టెంట్ నరసింహులు గారు డిజిటల్ అసిస్టెంట్ జయ వీర్ గారు అలాగే పశుసంవర్ధక శాఖ అశోక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Uploaded Video:

బైలుప్పల గ్రామ సచివాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *