Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

ఇంటింటికి అభివృధి ఫలాలే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఇంటింటికి అభివృధి ఫలాలే

వార్త ముఖ్యాంశాలు

  • కర్నూలు జిల్లా పున్నమి ప్రతినిధి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద నెలటూర్ గ్రామం లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇచ్చిన పథకాల గురించి ఇంటింటికి వెళ్లి పథకాల గురించి చెప్పడం అలాగే పథకాలు మీకు అందాయా లేదా అని అభివృద్ధి గురించి మాజీ సర్పంచ్…

కర్నూలు జిల్లా పున్నమి ప్రతినిధి
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్ద నెలటూర్ గ్రామం లో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఇచ్చిన పథకాల గురించి ఇంటింటికి వెళ్లి పథకాల గురించి చెప్పడం అలాగే పథకాలు మీకు అందాయా లేదా అని అభివృద్ధి గురించి మాజీ సర్పంచ్ అయినటువంటి సి వీరన్న గారు అలాగే గ్రామ అధ్యక్షులు సోమన్న గారు గ్రామ టిడిపి నాయకులు కలిసి ఇంటింటికి వెళ్లడం జరిగింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *