Wednesday, 29 April 2026

Blog

E-పేపర్

TRP ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రూరల్ గొర్లవీడు గ్రామంలో స్టార్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ TRP ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది స్టార్ హాస్పిటల్ వారు జనరల్ ఫిజీషియన్ పీడియాట్రిషన్ ఇద్దరు డాక్టర్లు గ్రామంలోని ప్రజలను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి పిల్లలకు పెద్దలకు చూసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది స్టార్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకేదైనా గ్రామంలో మమ్మల్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ని సంప్రదిస్తే ప్రతి ఊర్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందిస్తామని యాజమాన్యం ప్రకటించారు అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ మాట్లాడుతూ స్టార్ హాస్పిటల్స్ వారు చేస్తున్న ఈ మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని మా TRP పార్టీ ఎజెండాలోని వైద్యం అనే అంశం నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తోడ్పాటు అందిస్తుందని ప్రజలకు మరింత చేరువడం ప్రజలలో మమేకమై వారి సమస్యలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం మా బాధ్యతగా భావించి ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు సహకరించినందుకు గ్రామ ప్రజలకు స్టార్ హాస్పటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన రవి పటేల్ ఈ కార్యక్రమంలో జిల్లా TRP పార్టీ నేతలు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి కీలక సూచనలు

రానున్న దీపావళి పర్వదినం సందర్భంగా అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించే వారి సమాచారం ఇవ్వాలనీ ఉదయగిరి ఎస్సై కర్నాటి ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు అనుమతులు పొందిన దుకాణదారుల జన సంచారం తక్కువగా ఉండే విశాలమైన ప్రదేశాలలో ఎర్పాటు చేయాలన్నారు స్టేషన్ పరిధిలోని ఎక్కడ బాణసంచా విక్రయాలు అక్రమంగా తయారుచేసిన , నిల్వచేసిన వారిని గుర్తిస్తే ఒన్, ఒన్, టూ కు సమాచారం ఇవ్వాలన్నారు

తూర్పు గోదావరి

ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలి * ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్ళించకుండా ఎస్సీల సంక్షేమానికే ఖర్చు చేయాలి * కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టాలి * ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్ ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ద్వారా పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తీసుకు రాకపోవడం వలన యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో 100 కు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తి మధ్యం అమ్మకాలను అరికట్టాలని రిమాండ్ చేశారు. సెల్ఫీ మద్యం తాగి ప్రజలు కిడ్నీ లివర్ ఉదర సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టి, కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్న సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించినట్లు వివరించారు. వీటిలో ముఖ్యమైనవి ఎస్సీ వర్గీకరణ కు కేంద్ర, రాష్ట్రాలు అమలు చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ఉద్యోగాలలో ఎస్సీ బి క్యాటగిరీకి చెందిన 1,633 మంది ఉద్యోగాలు పొందారని ప్రభుత్వ అమలు చేస్తున్న వర్గీకరణ విధానం పట్ల హర్షవర్తం చేస్తూ తీర్మానం చేశామన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీలలో ఉన్న 59 ఒక్క కులాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి బొచ్చు చినబాబు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జి మాదిగ, కందుల జార్జ్ మాదిగ, వెంకట్ మాదిగ, రామచంద్రాపురం ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ దోమ్మలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

గొపాలపురం నియోజకవర్గం పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083 ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలి * ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్ళించకుండా ఎస్సీల సంక్షేమానికే ఖర్చు చేయాలి * కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టాలి * ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్ ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ద్వారా పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తీసుకు రాకపోవడం వలన యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో 100 కు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తి మధ్యం అమ్మకాలను అరికట్టాలని రిమాండ్ చేశారు. సెల్ఫీ మద్యం తాగి ప్రజలు కిడ్నీ లివర్ ఉదర సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టి, కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్న సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించినట్లు వివరించారు. వీటిలో ముఖ్యమైనవి ఎస్సీ వర్గీకరణ కు కేంద్ర, రాష్ట్రాలు అమలు చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ఉద్యోగాలలో ఎస్సీ బి క్యాటగిరీకి చెందిన 1,633 మంది ఉద్యోగాలు పొందారని ప్రభుత్వ అమలు చేస్తున్న వర్గీకరణ విధానం పట్ల హర్షవర్తం చేస్తూ తీర్మానం చేశామన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీలలో ఉన్న 59 ఒక్క కులాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి బొచ్చు చినబాబు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జి మాదిగ, కందుల జార్జ్ మాదిగ, వెంకట్ మాదిగ, రామచంద్రాపురం ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ దోమ్మలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

తూర్పు గోదావరి

ఈనెల 14వ తేదీన ఉచిత కాలేయ వైద్య శిబిరం.

మీడియా మిత్రులకు ఆహ్వానం , ఈనెల 14వ తేదీన రాజమండ్రి వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో యశోద హాస్పిటల్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ , బీసీ ఎన్, సిసి సి ఛానల్ రాజమండ్రి ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నారు.. యశోద హాస్పిటల్, హైదరాబాద్ నుంచి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కె ఎస్ సోమశేఖర రావు విచ్చేస్తున్నారు.. ఈనెల 14వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం కొనసాగుతుంది. ఈ వైద్య శిబిరంలో ఫైబ్రో స్కాన్ ,హైపటైటిస్ బి, హైపటిస్ సి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.. వైద్య సేవల కోసం ముందుగా రాజమండ్రి సీసీసీ ఛానల్ ఆఫీసులో 89 78 555 312 ఫోన్ నెంబర్లు పేర్లను నమోదు చేయించుకున్న వలెను. ఈ వైద్య శిబిరము కేవలం కేబుల్ ఆపరేటర్లకు, వారి కుటుంబ సభ్యులకు, టెక్నికల్ సిబ్బందికి, మీడియా మిత్రులకు మాత్రమే…. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..915417 2491, 770216 3555. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఫోటో జర్నలిస్టులు వీడియో జర్నలిస్టులు సామాజిక మాధ్యమాల జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పంతం కొండలరావు కోరారు.

తూర్పు గోదావరి

క్రీడాకారుల్లో ఉత్సాహం ఉరకలు, అభిమానుల కేరింతల మధ్య బ్యాట్‌ పట్టిన ఎమ్మెల్యే వాసు.

తమ కుటుంబ సభ్యులైన తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులను ఉత్సాహ పరిచేందుకే తాము క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు) అన్నారు. క్రికెట్‌ అభిమానులు, స్థానిక నాయకులు, కార్యకర్తల కేరింతల మధ్య ఆయన బ్యాట్‌ పట్టి బంతిని బాది, క్రీడాకారులకు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. సుమారు 10 రోజుల పాటు పేపరు మిల్లు సమీపంలోని లూధరగిరి మైదానంలో జరగనున్న రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా ప్రారంభించారు. జట్ల ఎంపిక, మ్యాచ్‌ల డ్రా అనంతరం ఆయన మాట్లాడారు. పార్టీ కోసం పని చేస్తూ, ప్రజా క్షేత్రంలో ఉంటూ ఒత్తిడికి గురయ్యే తమ పార్టీ నాయకులను ఉత్సాహ పరచడం కోసం, వారిలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్‌ను నిర్వహిచడం జరుగుతోందన్నారు. క్రీడలు సమాజ అభివృద్ధిలో, ఆరోగ్య సంరక్షణలో, యువతకి స్ఫూర్తి కల్పించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయన్నారు. క్రీడల ద్వారా నాయకత్వ లక్షణాలు, సామాజిక విలువలు, సహనం, జీవన నైపుణ్యాలు అలవడతాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడల్లో ప్రవేశించి తన ఆరోగ్యం, నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కూడా క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో హాస్టళ్ల ను తనిఖీ చేసిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి పట్టణం లోని బాయ్స్ మరియు గర్ల్స్ ప్రభుత్వ హాస్టల్స్ ను బొజ్జల బృందమ్మ ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా హాస్టల్ వారు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం బొజ్జల బృందమ్మ బోజనాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి బోజనం అందించాలని వార్డెన్ లకు సూచించారు.

ఆంధ్రప్రదేశ్

తాను చదువుకున్న స్కూల్ కే ఉపాధ్యాయురాలు గా చిక్కం లక్ష్మి

పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన చిక్కం లక్ష్మి ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ-2025 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ విభాగం లో జిల్లా లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంతే కాకుండా తాను చదువుకున్న కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లోనే పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. తాను చదువుకున్న క్లాస్ రూమ్ లోనే తను విద్యార్ధులకు పాఠాలు చెప్పనుంది. దీంతో లక్ష్మి కి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు. ఆమె విద్యార్ధులకు స్ఫూర్తిదాయకం అన్నారు.

తూర్పు గోదావరి

ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర పథకాలకు దారి మళ్ళించకుండా ఎస్సీల సంక్షేమానికే ఖర్చు చేయాలి

ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలి కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టాలి ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్.. ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ద్వారా పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తీసుకు రాకపోవడం వలన యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో 100 కు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తి మధ్యం అమ్మకాలను అరికట్టాలని రిమాండ్ చేశారు. సెల్ఫీ మద్యం తాగి ప్రజలు కిడ్నీ లివర్ ఉదర సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టి, కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్న సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించినట్లు వివరించారు. వీటిలో ముఖ్యమైనవి ఎస్సీ వర్గీకరణ కు కేంద్ర, రాష్ట్రాలు అమలు చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ఉద్యోగాలలో ఎస్సీ బి క్యాటగిరీకి చెందిన 1,633 మంది ఉద్యోగాలు పొందారని ప్రభుత్వ అమలు చేస్తున్న వర్గీకరణ విధానం పట్ల హర్షవర్తం చేస్తూ తీర్మానం చేశామన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీలలో ఉన్న 59 ఒక్క కులాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి బొచ్చు చినబాబు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జి మాదిగ, కందుల జార్జ్ మాదిగ, వెంకట్ మాదిగ, రామచంద్రాపురం ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ దోమ్మలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

మృతి చెందిన స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

అకాల మరణం చెందిన స్నేహితుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన తోటి స్నేహితులు.. వివరాలలోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన కంబాలపల్లి శ్రీనివాస్ ఇటీవలే అనారోగ్యంతో ఆకాల మరణం చెందారు. కాగా 10వ తరగతి 2007 బ్యాచ్ కు చెందిన శ్రీనివాస్ స్నేహితులు, ఉపాధ్యాయులు కలిసి ఆదివారం సాయంత్రం శ్రీనివాస్ కుటుంబానికి రూ. 55000 వేల రూపాయలు అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. శ్రీనివాస్ కుటుంబానికి వారి పిల్లల చదువుకు భవిష్యత్తులో ఎల్లపుడు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, 2007 బ్యాచ్ కు చెందిన విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

సడెన్ బ్రేక్ వేయడంతో 6 కార్లకు డ్యామెజ్

అలంపూర్ : ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో ముందు వెళ్తున్న కారు సడెన్ బ్రేక్ వేయడంతో 6 కార్లకు డ్యామెజ్ అయింది. వివరాల్లోకి వెళ్లితే… కర్నూల్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న TS 08 JD 2313 ఇన్నోవా కారు ఉండవెల్లి మండలం, ఉత్తర ఫుడ్స్ దగ్గరకు రాగానే కుక్క అడ్డువచ్చింది. దీంతో ఇన్నోవా కారు సడన్ బ్రేక్ వేశారు. ఇన్నోవా కారు వెనుక వస్తున్న TS 08 UJ 7038 గూడ్స్ వెహికిల్ , TS 33F 7711, MH 14 EU 2674, TG 06 4041, TG07 N0007 ఆరు కార్లు ఒక దానికి ఒకటి ఢీకొని డ్యామేజీ అయ్యాయి. ఈ ఘటనలో కారులో ఉన్న వారికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించి డ్యామేజ్ అయిన కార్లను ఉండవెల్లి పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.