Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

శ్రీకాళహస్తి లో హాస్టళ్ల ను తనిఖీ చేసిన బొజ్జల బృందమ్మ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
శ్రీకాళహస్తి లో హాస్టళ్ల ను తనిఖీ చేసిన బొజ్జల బృందమ్మ

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి పట్టణం లోని బాయ్స్ మరియు గర్ల్స్ ప్రభుత్వ హాస్టల్స్ ను బొజ్జల బృందమ్మ ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా హాస్టల్ వారు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం బొజ్జల బృందమ్మ బోజనాలను పరిశీలించారు.
  • అనంతరం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి బోజనం అందించాలని వార్డెన్ లకు సూచించారు.

శ్రీకాళహస్తి పట్టణం లోని బాయ్స్ మరియు గర్ల్స్ ప్రభుత్వ హాస్టల్స్ ను బొజ్జల బృందమ్మ ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా
హాస్టల్ వారు అందిస్తున్న భోజనం నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్న అనంతరం బొజ్జల బృందమ్మ బోజనాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచి బోజనం అందించాలని వార్డెన్ లకు సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *