Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: తెలంగాణ తాజా వార్త జనగామ జిల్లా స్టేషన్గన్పూర్ మండలం సముద్రాల గ్రామం

జనగాం

సముద్రాల గ్రామంలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

​స్టేషన్ ఘన్‌పూర్ మండలం సముద్రాల గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బత్తుల యాదగిరి, కార్యదర్శి సోమేష్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ గుండె లక్ష్మణ్, పంచాయతీ సిబ్బంది, మహిళలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గాంధీజీ ఆశయాలను స్మరించుకున్నారు.