Sunday, 3 May 2026

Blog

E-పేపర్

ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు

పున్నమి ప్రతినిధి: ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు మండల ప్రజా పరిషత్ ఎం పి పి ఎస్ ఆర్కేపురం ప్రభుత్వ పాఠశాలలోని శుక్రవారం స్థానిక హెడ్ మాస్టర్ బి.కల్పన ఆధ్వర్యంలో ఘనంగా పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ బి.కల్పన మాట్లాడుతూ… ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం ఆనందం కలిగి అనుకున్న విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల ఎస్జిటీ సయ్యద్ రూహి, టి.వర్షా తదితరులున్నారు

E-పేపర్

రవీంద్ర భారతి వద్ద సిగ్నల్ కనపడకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు సిగ్నల్ కనపడకుండా ఫ్లెక్సీలు కట్టడంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు

పున్నమి ప్రతినిధి : రవీంద్ర భారతి వద్ద సిగ్నల్ కనపడకుండా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు సిగ్నల్ కనపడకుండా ఫ్లెక్సీలు కట్టడంతో అసహనం వ్యక్తం చేస్తున్న వాహనదారులు ప్రతిపక్ష పార్టీల ఫ్లెక్సీలు నిమిషాల్లో తీసివేసే జీహెచ్ఎంసీ అధికారులకు, ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫ్లెక్సీలు కనిపించవా అంటూ వెల్లువెత్తుతున్న విమర్శలు

పిల్లలకు

శ్రీకాళహస్తి కి తలమాణికంగా వున్న రాజ గోపురం

శ్రీకాళహస్తికి తలమానికంగా ఉన్న రాజగోపురం విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ రాజగోపురం 136 అడుగుల ఎత్తైనది. ఇది ఏడు అంతస్తుల అద్భుత కట్టడం.2010 మే 26 లో కూలిపోయింది. ఏది ఏమైనాప్పటికీని మళ్లీ దానిని పునః నిర్మించారు. ప్రస్తుతం ఈ రాజగోపురం శ్రీకాళహస్తిలో ఉంది. Art by, ఆర్. యామిని ప్రియా

యాదాద్రి భువనగిరి

టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన టిపిసిసి సభ్యులు దేప భాస్కర్ రెడ్డి *

నూతన సంవత్సరం (2026) పురస్కరించుకుని రాష్ట్ర *టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ని* మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, టీపీసీసీ సభ్యులు *దేప భాస్కర్ రెడ్డి * Uploaded Video:

E-పేపర్

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ జిహెచ్ఎంసి పరిధి కొల్లూరు పోలీస్ స్టేషన్ లో ఏసీబీ దాడులు ఎస్ ఐ రమేష్ రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు 2025 అక్టోబర్ 17 న పీడీఎస్ రైస్ ను తరలిస్తున్న లారీని పట్టుకున్న పోలీసులు కేసు నుంచి తప్పిస్తామని లారీ ఓనర్ ను లంచం అడిగిన కొల్లూర్ ఎస్ ఐ రమేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన లారీ ఓనర్ పోలీస్ స్టేషన్ లో రూ. 20 వేలు లంచం తీసుకుంటూ నేరుగా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్ఐ రమేష్ బదిలీ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ రమేష్ రమేష్ కు సంబంధించిన ఆస్తులపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు మరిన్ని పూర్తి వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించనున్న ఏసీబీ అధికారులు..

కామారెడ్డి

కన్నాపూర్ గ్రామంలో జీపీ వర్కర్ తల్లి హఠాత్ మరణం..

– మాజీ సర్పంచ్ రాజ నర్సు ఆర్థిక సహాయం కామారెడ్డి, 02జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం కన్నాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ వర్కర్ నర్సింలు తల్లి ఆకస్మికంగా మరణించడంతో కుటుంబం దిగ్భ్రాం తి చెందారు.నిరుపేద కుటుంబానికి మాజీ సర్పంచ్ రాజనర్సు వెంటనే రూ.2,000 ఆర్థిక సహాయం చేశారు. ఈ మానవతా దృక్పధం గ్రామంలో మంచి సందేశాన్ని పంచింది.మాజీ సర్పంచ్ సానుభూతి రాజనర్సు కుటుంబాన్ని సందర్శించి తక్షణమే రూ.2,000 నగదును అందజేశారు.గ్రామ పంచా యతీ వర్కర్‌ గా కృషి చేస్తున్న నర్సింలు కుటుం బం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసి ఆయన సహాయం చేశారు.తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి చిన్న చర్యలు పెద్ద మార్పును తీసుకు వస్తాయని గ్రామస్తులు అంటున్నారు.గ్రామంలో కన్నాపూర్ గ్రామ ప్రజలు మాజీ సర్పంచ్ సేవలను అభినందించారు.ఇటీవల ఇక్కడ జీపీ వర్కర్ కుటుంబానికి పంచాయతీ పాలకులు ఆర్థిక సహా యం చేసిన సందర్భం గుర్తుచేశారు. ఈ సహాయా లు రామారెడ్డి మండలంలో సంక్షేమ భావనను పెంచుతున్నాయని పలువురు అభిప్రాయాలు తెలుపుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి వ్యవసాయ కళాశాల విద్యార్థులు

ఉదయగిరి SMGR వ్యవసాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్ధులు ప్రకృతీ పరంగా తయారు చేసిన ఉత్పత్తులను శుక్రవారం పంచాయతీ బస్టాండ్లో స్టాల్ ఏర్పాటు చేశారు అధ్యాపకురాలు డాక్టర్ మాధవి మాట్లాడుతూ ఎక్పీరియాన్ లర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా ఆరు నెలలు పాటు విద్యార్థులుకు ఈ శిక్షణ ఉంటుందన్నారు హార్టికల్చర్ విభాగంలో కూరగాయలు పండ్లతో తయారుచేసిన వాల్యూయోటెడ్ ఉత్పతులైన జ్యూస్ కూరగాయలు విక్రయిస్తున్నారు.

కామారెడ్డి

పెన్షన్ పంపిణీలో ఇబ్బందులు….సర్పంచ్ స్వయం ప్రయత్నాలు

కామారెడ్డి 02 జనవరి,( పునమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గ్రామంలో పెన్షన్ లబ్ధిదారుల సమస్యలను స్థానిక సర్పంచ్ బండి ప్రవీణ్ త్వరగా పరిష్కరించారు.లబ్ధిదారుల ఇంటి ఆవరణలకు వెళ్లి పెన్షన్ పంపిణీలో జాప్యా లు, ఇతర ఇబ్బందులను తెలుసుకున్నారు. సం బంధిత అధికారులతో మాట్లాడి జాప్యాలు జరగ కుండా చూసినారు.గ్రామంలో ఇటీవల ఆర్థిక సహా యాలు,కార్యక్రమాల్లో బండి ప్రవీణ్ ముందుం డటం ప్రత్యే కంగా గమనార్హం. గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్య ల పరిష్కారంలో ఆయన చురు కుగా ఉంటూ గ్రామీణ ప్రజలకు ఆదర్శంగా నిలు స్తున్నారు.ప్రజల సంక్షేమానికి ముందుండే నాయ కుడు అని గ్రామస్తులు కొనియాడారు టెంట్, త్రాగునీరు.. పూర్తి సౌకర్యాలు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా టెంట్లు, త్రాగునీరు సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ హన్మయో ల్ల నవీన్, గ్రామ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల సేవలో సదా కట్టుబడి పనిచేస్తున్నారని బండి ప్రవీణ్ పేర్కొన్నారు.

E-పేపర్

అధ్వాన్నంగా మారిన చింతపల్లి గూడా పార్క్. అధికారుల నిర్లక్ష్యంతో చింతపల్లిగూడ పార్క్ పూర్తిగా అస్తవ్యస్తం

పున్నమి ప్రతినిధి: అధ్వాన్నంగా మారిన చింతపల్లి గూడా పార్క్. అధికారుల నిర్లక్ష్యంతో చింతపల్లిగూడ పార్క్ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందని దళిత చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఉక్కుల అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. శంషాబాద్ జోనల్, ఆదిబట్ల సర్కిల్, కొంగరకలాన్ డివిజన్ పరిధిలోని చింతపల్లిగూడ పార్క్‌ను ఆయన ఈ రోజు సందర్శించారు. అనంతరం మాట్లాడిన డాక్టర్ ఉక్కుల అశోక్, గ్రామానికి సమీపంలో ఉన్న ఈ పార్క్ ప్రజలకు సక్రమంగా అందుబాటులో లేకపోవడంతో పాటు, అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా మరమ్మతులు, నిర్వహణ పనులు చేయకపోవడంతో పార్క్ దయనీయ స్థితికి చేరిందని తెలిపారు. వెంటనే సంబంధిత శాఖలు స్పందించి పార్క్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పార్క్ పరిస్థితిపై స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, నాయకులు శేరి రమేష్, ఉడుతల రవి గౌడ్, జోగు మహేందర్‌తో పాటు గ్రామస్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో టూరిజం హోటల్ ప్రారంభిసున్నా మాజీ ఎమ్మెల్యే

ఉదయగిరి ఆనకట్ట సమీపంలో ఏపీ టూరిజం హోటల్ అధునకరించారు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రాంతాలకు దీటుగా మెట్ట ప్రాంతమైన ఉదయగిరి లో టూరిజం శాఖ హోటలను ఏర్పాటు చేయడం శుభపరిమనన్నారు న్యాయవాదులు రామారావు , షరీఫ్ నిర్వాహకులు తులసి రామ్ , వెంగళ రెడ్డి పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.