Tuesday, 5 May 2026

Blog

భక్తి

తిరుమల అన్నదానం ట్రస్ట్‌కి ఇప్పటి వరకు

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ తిరుమల: అన్నదానం ట్రస్ట్‌కి ఇప్పటి వరకు రూ.2,263 కోట్ల విరాళాలు అందాయి.. గత ఏడాది అన్నప్రసాద ట్రస్ట్‌కి రూ.274 కోట్లు విరాళంగా అందాయి.. ఈ ఏడాది ఐదు నెలల కాలంలోనే రూ.150 కోట్ల విరాళాలు అందాయి.. నిత్యం 2 లక్షల భోజనాలు భక్తులకు పంపిణీ చేస్తున్నాం.. ఏటా అన్నప్రసాద ట్రస్ట్‌ ద్వారా రూ.150 కోట్ల వ్యయం అవుతుంది.. కార్పస్‌ ఫండ్‌పై వచ్చే వడ్డీ ఆదాయంతోనే ట్రస్ట్ నిర్వహణ జరుగుతుంది-టీటీడీ ఈవో సింఘాల్

తెలంగాణ

శిథిలావస్థలో ఉన్న ఎంపీడీవో కార్యాలయం !

నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున నూతన కార్యాలయ భవన నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఎంపీడీవో కార్యాలయాన్ని అన్ని గదులు శిథిలావస్థకు చేరుకుని విధులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఎంపిడిఓ తో పాటు సిబ్బంది ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అన్ని గదులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నూతన భవన నిర్మాణానికి గాను వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

కాకినాడ

నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన దాసం సత్తిబాబు ఇటీవలే స్వర్గస్తులైనాడు.ఈరోజు వారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్.ఈ కార్యక్రమం లో మాదారపు వీరబాబు,గోకేడ ప్రసాద్, రేవూరి శ్రీను, వీరబాబు పాట్టంశెట్టి తదితరులు పాల్గొన్నారు

కాకినాడ జిల్లా కిర్లంపూడి సెప్టెంబర్ 18: జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన దాసం సత్తిబాబు ఇటీవలే స్వర్గస్తులైనాడు.ఈరోజు వారి దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరై వారి చిత్రపటానికి పూలు సమర్పించి నివాళులర్పించిన జగ్గంపేట జనసేన ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్.ఈ కార్యక్రమం లో మాదారపు వీరబాబు,గోకేడ ప్రసాద్, రేవూరి శ్రీను, వీరబాబు పాట్టంశెట్టి తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఈరోజు తాడేపల్లి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత శ్రీ *వైఎస్ జగన్ మోహన్ రెడ్డి* గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఈరోజు తాడేపల్లి వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత శ్రీ *వైఎస్ జగన్ మోహన్ రెడ్డి* గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో బంగారం పట్టివేత

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ 3.38 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్‌ఐ ఐరన్‌ బాక్స్‌లో బంగారం తీసుకొచ్చిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేసిన అధికారులు

ఆంధ్రప్రదేశ్

EPFOలో కొత్త సదుపాయం

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ మెంబర్ పోర్టల్లోనే ఇక బ్యాలెన్స్ వివరాలు. పాస్బుక్ లైట్ పేరుతో అందుబాటులోకి సేవలు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడి.

ఆంధ్రప్రదేశ్

రెంట్‌ పేమెంట్స్‌ బంద్‌.. ఆర్‌బీఐ ఆదేశాలతో ఫిన్‌టెక్‌ యాప్స్‌ నిర్ణయం

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ రెంట్‌ పేమెంట్స్‌ బంద్‌.. ఆర్‌బీఐ ఆదేశాలతో ఫిన్‌టెక్‌ యాప్స్‌ నిర్ణయం క్రెడిట్‌ కార్డుతో రెంట్ పేమెంట్‌ చెల్లింపులు చేసేవారికి చేదువార్త. ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థలైన ఫోన్‌పే, పేటీఎం, క్రెడ్‌ ఈ సేవలను నిలిపివేశాయి.

తిరుపతి

శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయ పాలకమండలి ఆలయ చైర్మన్ గా కొట్టే సాయి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం బోర్డ్ ఛైర్మెన్ పదవిపై ఇన్ని రోజులు నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు వీడింది.ముక్కంటి ఆలయ ఛైర్మన్ గా జనసేన నాయకుడు కొట్టేసాయి ని ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.గత కొంతకాలంగా టిడిపి మరియు బిజెపి మధ్య ఊగిసలాడిన ఛైర్మెన్ పదవి అనూహ్యంగా జనసేన ని వరించింది.

ఆంధ్రప్రదేశ్

క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన బీజేపీ నేతలు

పున్నమి న్యూస్ (కోనసీమ): సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం ముక్తేశ్వరం లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం క్షణ ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ 75 వ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, సీనియర్ నాయకులు అల్లవరపు రవి శర్మ ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతర ఆలయ ప్రాంగణం లో 75 ద్వీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సేవా పక్వాడ్ జిల్లా కో కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ కన్వీనర్ చీకురుమెల్లి వెంకటేశ్వరరావు, మండల ఇంచార్జి మోకా ఆదిలక్ష్మి, రాష్ట్ర నాయకులు కొప్పనాతి శ్రీరామచంద్రమూర్తి, రాష్ట్ర మహిళా కార్యదర్శి ఆకుమర్తి బేబీరాణి, మండల ప్రధాన కార్యదర్శి మొగలి దుర్గారావు, తాడినాటి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు పోతుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మై భారత్ ఆధ్వర్యంలో వికాస్ దివాస్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం నందు స్థానిక రాయల్ కళాశాలలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా వికాస్ దివాస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో సత్తిబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు,విద్యార్థులకు అందిస్తున్న స్కిల్ ఇండియా, మేకిన్ ఇండియా వంటి పథకాలను వివరించారు వాటిని అందరూ వినియోగించుకోవాలని సమాజంలో అర్హులందరికీ అందేలా యువత బాధ్యత వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జగదీష్,రవి, మై భారత్ వాలంటీర్ ఈశ్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.