జాతీయ అంతర్జాతీయ
ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడులుండవు: ట్రంప్
అమెరికా, : నవంబర్ 3న జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలకు ముందు ఇరాన్‌పై సైనిక దాడులను తిరిగి ప్రారంభించబోమని ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో చర్చలు ఫలప్రదంగా సాగుతున్నాయని తెలిపారు.
