Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
హైదరాబాద్

గోవా యాత్రకు సీఎం రేవంత్ రెడ్డి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గోవా యాత్రకు సీఎం రేవంత్ రెడ్డి

వార్త ముఖ్యాంశాలు

  • గోవాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం పాల్గొననున్నారు.
  • కున్కోలిమ్‌లోని చీఫ్టెన్స్ స్మారకం నుంచి బస్టాండ్ వరకు పాదయాత్రలో పాల్గొని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు సమాచారం.
  • గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపు పరిరక్షణే యాత్ర ప్రధాన లక్ష్యం.

గోవాలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘గోయ్ రాఖోన్న్ యాత్ర’లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం సాయంత్రం పాల్గొననున్నారు. కున్కోలిమ్‌లోని చీఫ్టెన్స్ స్మారకం నుంచి బస్టాండ్ వరకు పాదయాత్రలో పాల్గొని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నట్లు సమాచారం. గోవా భూములు, పర్యావరణం, సంస్కృతి, వారసత్వం, స్థానిక గుర్తింపు పరిరక్షణే యాత్ర ప్రధాన లక్ష్యం.

హ్యాష్‌ట్యాగ్స్:

Leave a comment

Your email address will not be published. Required fields are marked *