Thursday, 16 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల.

తేది.25.10.2025 న జలదంకి. 🔸చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల. జలదంకి అక్టోబర్ 25న ఇటీవల జలదంకి మండలంలోని చామదల పంచాయతీ పరిధిలో ఉబ్బల వాగులో భారీ వరదల కారణంగా ఆకస్మికంగా ఉప్పొంగి భారీ నీటి ప్రవాహం కారణంగా దురదృష్టవశాత్తు చామద గ్రామానికి చెందిన దంపూరి మల్లి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ సంఘటనపై హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించి, ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన దంపూరి మల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి బాధను పంచుకున్న ఎమ్మెల్యే సురేష్ గారు, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 50,000 లను అందజేశారు. బాధితులకు ఇది కష్టకాలంలో కొంత ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “ఈ విషాదకర సమయంలో మల్లి కుటుంబానికి అండగా నిలవడం మన అందరి బాధ్యత అని ప్రభుత్వం నుండి వీరికి తగిన నష్టపరిహారం అందేలా నేను వ్యక్తిగతంగా కృషి చేస్తానని,భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చామదల గ్రామ ప్రజలు కూడా ఈ కుటుంబానికి సహాయ సహకారలను అందించి అండగా నిలవాలని తెలిపారు.

తిరుపతి

వర్షాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. టూ టౌన్ సీఐ నాగార్జున రెడ్డి

రాష్ట్రానికి మొంథా తుపాన్ పొంచి ఉన్న నేపథ్యం లో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న మూడు రోజుల్లో శ్రీకాళహస్తి పరిసరాల ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణం నందలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శ్రీకాళహస్తి టూ టౌన్ సిఐ నాగార్జున రెడ్డి తెలిపారు.స్వర్ణముఖి నదిలో వరద నీర ఎక్కువగా ఉన్నందున పరిసర ప్రాంత ప్రజలు,పిల్లలు ఈతకు వెళ్లడం మరియు చేపలు పట్టడం వంటి చర్యలు చేయకూడదు అని సూచించారు.పాత మట్టి గోడల ఇండ్లలో ఎవరైనా ఉన్నట్లయితే వేరొక చోట నివాసం ఉండాలని వారు సూచించారు.ముఖ్యంగా ఉరుములు మెరుపులు సమయంలో చెట్ల కింద ఉండరాదని,కరెంటు తీగలు ఉన్న చోట బట్టలు తీయడానికి పైఅంతస్థుకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని,లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వారు సూచించారు.

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర 119 మంది ఎమ్మెల్యేల ఫోన్ నంబర్లు* *Telangana state Member of Legislative Assembly (MLA-2023-2028)119/119

1 Dr palvai Harish Babu sirpur 95027 81218 63026 08518 96183 91026 2 Vivek venkat swami chennur (sc) 98499 11175 99595 53736 3 Gaddam vinod Bellampalli (sc) 90000 81819 4 kokirala premsagar Rao manchiryaala 98493 12345 90904 99999 5 kova laxmi asifabad (st) 98483 09284 91007 63389 6 vedma Bojju khanapur (st) 94904 77229 87901 57229 7 payal Shankar Adilabad 98663 41955 8 Anil jadav Boath (st) 94404 14440 9 Alleti MaheshwarReddy Nirmal 98480 29294 10 Ramarao pawar mudhole 94400 60312 11 paidi Rakesh reddy armoor 98490 03399 12 sudharshan reddy bodhan 99128 77477 13 laxmikanthaRao jukkal(sc) 90000 09661 14 srinivaasa reddi parige ( pocharam) Banswada 94404 01527 15 madhanmohanRao k yellareddy 99083 99088 91211 77346 16 katipalli venkataramana Reddy kamareddy 98481 45101 90009 00006 17 Danpal suryanarayana Nizamabad (urban) 9246612700 18 Bhupathi Reddy rekulapalli Nizamabad ( rural) 94403 97667 19 prashanth Reddy vemula baalkonda 98668 82244 20 kalvakuntla sanjay korutla 98660 17538 21 Dr Sanjay jagithyal 98490 43300 22 adluri laxman kumar Dharmapuri (sc) 94414 75444 23 Makkani singh thakkur Ramagundam 98490 04444 97015 11333 24 Duddula Sridhar babu 94419 66456 25 chintakuntla vijayaramarao peddapalli 98899 89955 26 Gangula kamalaakar karimnagar 91777 83333 27 medipalli sathyam choppadandi (sc) 93466 62310 28 Aadi srinivaas vemulavaada 94400 74747 29 kalavakuntla Taaraka ramarao sirisilla 94908 66666 30 kavampalli satyanaarayana manakonduru (sc) 9000 018055 31 kaushik reddy paidi hujurabaad 99492 19999 32 ponnam prabhaakar 98490 04868 33 Thanneru Harish Rao siddipeta 98661 99999 34 mynampelli Rohit medak 93799 99999 35 patolla sanjeevareddi narayanakhed 94400 36367 93900 03337 36 C Damodar rajanarsimha 78930 84222 97044 88886 37 vakiti sunithalaxmareddy narsapur 98492 18752 38 koninty manikRao zaheerabad(sc) 90004 18964 39 chintha prabhakar sangareddy 99492 52626 94416 52626 40 Gundem mahipal Reddy patanchervu 98496 99916 90004 99916 41 kotta prabhakar Reddy Dubbaaka 98490 37800 42 kalwakuntla chandrashekhar Rao Gajwel 97000 66666 43 chamakura mallareddy medchal 98480 52418 44 marri rajashekhar Reddy malkaajigiri 83413 10689 45 k p vivekanand quthbullapur 97011 44144 46 madhavaram krishna rao Kukatpally 93470 56789 47 Bandari laxmareddy uppal 99665 99999 81868 67999 48 Malreddy rangareddy ibrahempatnam 93978 92777 49 Devireddy sudheer reddy lalbahadurunagar 86428 99999 50 patolla sabitha indira reddy maheshwaram 98480 33090 80966 33090 51 prakash Goud Rajendranagar 98490 49082 52 Arekapudi Gandhi sherilingampalli 98499 98995 53 kale yadhaiah chevvella (sc) 944041 44583 54 Dr T Rammohan reddy pargi 98490 38188 55 Gaddam prasad kumar vikaarabaad (sc) 93922 20234 56 B Manmohan Reddy Tandoor 94404 33949 57 Mutagopal musheerabaad 98668 89388 58 Ahmad Abdulla balala malakpeta 92465 32703 59 kaleru venkatesh Ambarpeta 98490 26242 60 Danam nagender khairataabaad 955059 7788 61 Maganti Gopinath jublihils 98480 98166 62Talasani srinivaasa yadav sanathnagar 98480 98166 63 Mahammad majid hussain nampalli 93913;42602 64 kousar mohiuddin karwan 98853 22786 65 T Rajasingh Goshamahal 90002 14000 66 Mirzu feqar ali charminar 98488 02555 67Akbar Uddin chandrayangutta 98480 49783 68 Jaffar Hussain yakatpura 9963741786 69 Mohmed mubeen Bahadurpura 94410 57649 70 padmaRao T secunderabad 95657 22211 73311 12233 71 lasya naditha sayanna (late)secunderabad cantonment (sc) 9052613999(sorry inconvenience) 72AnumulaRevanth kodangal 94409 00009 95817 00009 73 chittem parnikareddy Narayanapeta 93913 30729 74 Yennam srinivaasareddi Mahbubabunagar 63004 46873 75 Anurudhreddy janapalli jadcherla 98666 11369 83280 09760 76 Gavinolla madhsudhanreddy Devarakadra 98487 57419 77 vakiti srihari makthal 94402 97597 94402 07597 78 Megha reddy tudi wanaparthi 94942 16666 92063 89999 79 Bandla krishna mohan reddy Gadwal 84639 60555 80 vijayudu Alampur (sc) 85000 00533 81 Dr kush kulla Rajashreddy nagarkarnool 94942 16666 82 chikkodu vamshikrishna achampeta (sc) 96534 42333 83 kasireddy narayanareddy kalwakurthi 98480 19835 84 k shankaraiah shadnagar 98480 19835 85 juppalli krishna rao 98480 14089 86 Balu nayak Nenavath Devarakonda (st) 94408 67082 87 kunduru jayaveeru Nagarjunasagar 90100 93777 88 Bathula laxmareddy miryaalagooda 99594 42859 89 Uttem kumar reddi nalamada 98480 51082 90 Nalamada padmavathi reddy kodad 90003 33773 91 Guntakandla jagadeesh reddy suryapeta 81799 31147 92 komatireddi venkatareddi 99482 97777 93 komatireddi rajagopal reddi munugode 98669 11221 94 kumabam Anil Kumar reddy Bhongiri 98480 52375 95 vemula veeresham nakirekal (sc) 99630 54752 81424 24289 96 mandula samuel Tungathurthi (sc) 99591 27612 99491 11808 97 Ilaiah beerla Alair 98666 52347 98 palla Rajeshwar Reddy jangaon 98663 88200 96662 76232 99 kadiyam srihari Ghanpur (station) (sc) 98494 08911 85005 66666 100 Yashshwini mamidala palakurthi 99595 53693 101 Dr jatoth Ramchandra nayak Dornakal (st) 98665 44599 102 Dr murali nayak Mahabubabad (st) 94400 75992 83284 73007 103 Donthu Madhavareddi Narsampeta 95732 24488 87024 43399 104 Revuri prakash reddy parkal 98491 72345 98488 33566 105 Naini Rajender Reddy warangal (west) 98490 12888 106 konda surekha warangal (East) 78424 99999 107 k R Nagaraju wardhanapet (sc) 98492 71111 108 Gandra satyanaarayana Rao Bhupalapally 98490 51228 109 Anasuya Danasari seethakka 94401 70702 89859 50550 110 Payam venkateshwarlu pinapaka (st) 94405 45167 111 koram kanakaiah yellandu (st) 99590 33265 93333 09999 112 Thummala Nageswara rao 91004 43456 113 ponguleti srinivaasareddi 98660 76546 114 Bhattivikramarka mallu 94401 00421 99485 00123 115 Ramdas maloth wyra 98492 14577 116 Matta ragamayee sattupalli (sc) 98852 59639 117 kunamneni sambhashivaRao kothagudem 98661 07482 118 Adinarayana jare ashwaraopeta (st) 99518 67981 119 Dr Tellam venkat Rao bhadrachalam (st) 99518 67981 63058 37383. *Members of Legislative council (MLCs) Telangana తెలంగాణ రాష్ట్ర శాసనసభ మండలి సభ్యులు* 1. smt s vani Graduate (Mahabubnagar,Rangareddy hydarabaad)98851 95165 /99669 91548. 2 sri T jeevan Reddy Graduates (Nizamabad Adilabaad medak karimnagar)94400 71330. 3 sri Tinnara Mallanna Graduate (warangal khammam nalgonda ) 98665 24314. 4 sri AVN Reddy Teacher’s (Rangareddy mahabubnagar hydarabaad 98490 21999. 5.sri A Narsireddi Teachers (warangal khammam nalgonda) 94903 00678. 6.sri k RaghothamReddy Teachers (karimnagar medak nijaamabaad aadilabaad) 93929 19495. 7. Sri Dande vittal Local authorities (adilabaad)80999 66666. 8.sri T Bhanu prasad local authorities (karimnagar)98480 18266 9.sri L. Ramana Local authorities (karimnagar) 98480 46723. 10. Sri v yadava reddy local authorities (medak) 94407 86357. 11 sri sunkari Raju local authorities (Rangareddy) 99492 02383. 12 sri k Damoder reddy local authorities (mahabubnagar) 98663 95544. 13. Sri Tata madusudhan local authorities (khammam) 81060 35333. 14.smt.kalvakuntls kavita local authorities (Nizamabad) 80086 66666. 15.sri p srinivasareddy local authorities (warangal) 98668 86666.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల.

తేది.25.10.2025 న జలదంకి. 🔸చామదల గ్రామంలో దంపూరి మల్లి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸వరద బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ.50,000 ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే కాకర్ల. జలదంకి అక్టోబర్ 25న ఇటీవల జలదంకి మండలంలోని చామదల పంచాయతీ పరిధిలో ఉబ్బల వాగులో భారీ వరదల కారణంగా ఆకస్మికంగా ఉప్పొంగి భారీ నీటి ప్రవాహం కారణంగా దురదృష్టవశాత్తు చామద గ్రామానికి చెందిన దంపూరి మల్లి మరణించిన ఘటన అందరినీ కలచివేసింది. ఈ సంఘటనపై హృదయపూర్వక సానుభూతి వ్యక్తం చేస్తూ ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా పరామర్శించి, ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మృతి చెందిన దంపూరి మల్లి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి బాధను పంచుకున్న ఎమ్మెల్యే సురేష్ గారు, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయంగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున రూ. 50,000 లను అందజేశారు. బాధితులకు ఇది కష్టకాలంలో కొంత ఊరటనిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “ఈ విషాదకర సమయంలో మల్లి కుటుంబానికి అండగా నిలవడం మన అందరి బాధ్యత అని ప్రభుత్వం నుండి వీరికి తగిన నష్టపరిహారం అందేలా నేను వ్యక్తిగతంగా కృషి చేస్తానని,భవిష్యత్తులో కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా చామదల గ్రామ ప్రజలు కూడా ఈ కుటుంబానికి సహాయ సహకారలను అందించి అండగా నిలవాలని తెలిపారు.

విశాఖపట్నం

మంత తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి – సమన్వయంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోండి” – డీఐజీ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్

పున్నమి ప్రతినిధి అక్టోబర్ విశాఖపట్నం రేంజ్‌ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ గోపీనాథ్‌ జట్టి ఐపీఎస్ విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల ఆల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం మన్యం శ్రీకాకుళం జిల్లా ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేంజ్ పరిధిలో గల వివిధ జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఐజీ పలు కీలక సూచనలు చేశారు “మంతా” తుఫాన్‌ ముప్పు నేపథ్యంలో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి, అందుబాటులో ఉండాలని, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన పరికరాలు, వనరులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. తీరప్రాంత గ్రామాలన్నింటినీ సందర్శించి, మత్స్యకారులు మరియు గ్రామస్థులకు తగిన హెచ్చరికలు ఇవ్వాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24/7 కంట్రోల్‌ రూములు ఏర్పాటు చేసి, తగిన సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాలు, లోతట్టు గ్రామాలు, రోడ్లను ముందుగానే గుర్తించి భద్రతా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. దొంగతనాలు, చైన్‌ స్నాచింగ్‌ కేసులపై సమీక్ష నిర్వహించి, పాతనేరస్తులు అంతర్రాష్ట్ర గ్యాంగుల కదలికలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాత్రిపూట గస్తీ పెంచి, వ్యూహాత్మక ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌ కేసుల్లో నిందితులను గుర్తించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు ఫ్రీజ్‌ అయిన డబ్బు తిరిగి అందేలా చూడాలని సూచించారు. డిజిటల్‌ అరెస్ట్‌, ఫైనాన్షియల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్స్ వంటి మోసాలను అరికట్టేందుకు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. సోషల్‌ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచుగా అభ్యంతరకర పోస్టులు చేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా పూర్తిగా అరికట్టేందుకు రవాణా మార్గాలను క్షుణ్ణంగా పరిశీలించి, చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గంజాయి కేసుల్లో పట్టుబడి పోలీస్‌ స్టేషన్లలో ఉన్న వాహనాలను త్వరితగతిన డిస్పోజల్‌ చేయాలని సూచించారు. రేంజ్‌ పరిధిలో శాంతి భద్రతలపై చర్చించి, పోలీస్‌ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు, మీటింగ్‌లు నిర్వహించరాదని హెచ్చరించారు.

E-పేపర్

బ్రేకింగ్ న్యూస్* హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ

*బ్రేకింగ్ న్యూస్* హైదరాబాద్ లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి తరలింపు చాదర్ ఘాట్ విక్టోరియా గ్రౌండ్ లో ఘటన..

విశాఖపట్నం

ఘనంగా గ్యార్మీ షరీఫ్ వేడుకలు.

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 ఆంధ్రాయూనివర్సిటీ ఔట్ గేట్ సమీపంలో సందాని ఇస్లామిక్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాజరత్ మహబూబ్ సుభాని, గౌస్ పాక్ వారి గ్యార్మీ షరీఫ్ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు.ఈ మేరకు మధ్యాహ్నం అసర్ నమాజ్ అనంతరం ఖురాన్ ఖాని, సాయంత్రం సమీప పరిసర ప్రాంతాల్లో గౌస్ పాక్ వారి సందల్ సందాని ఇస్లామిక్ ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు జరిగింది. నరై తక్బీర్ అల్లాహు అక్బర్, గౌస్ క దామాన్ నహి చోడేంగే అంటూ గౌస్ అజం వారిని ప్రశంసిస్తూ వారి భక్తిని చాటుకున్నారు. అనంతరం రాత్రి గౌస్ పాక్ నిషాని వద్ద సలాతు సలాం, ఫాతేహ, సర్కార్ గౌస్ పాక్ వారి జెండా ఆవిష్కరణ జరిగింది. పెద్ద ఎత్తున (తబ్ రుఖ్), ప్రసాద వితరణ, ఆమ్ దావత్ జరిగింది. నగర పరిసర ప్రాంతంల నుండి పెద్ద ఎత్తున ముస్లిం లు పాల్గొన్నారు

రంగారెడ్డి

కామ్రేడ్ మహబూబ్ పాషా నరహరి గార్ల 36వ వర్ధంతి సందర్భంగా బహిరంగ సభ అంబేద్కర్ చౌరస్తా ఇబ్రహీంపట్నం

పున్నమి ప్రతినిధి : ఆలంపల్లి దుర్గేష్ 9133469506 ప్రజా సేవకుడికి అక్షర నివాళి ఒక నాయకుడు నడిచిన దారి, నేడు చరిత్ర పుటల్లో చెరగని స్మృతి. మీరు వదిలి వెళ్లిన అడుగుజాడ, పాషా నరహరి వర్ధంతి నాడిది. పల్లె పల్లెకు చేరిన ప్రజావాక్యం మీరు, ఓటు కోసం కాదు, ఊరి కోసమే నిలిచారు. ప్రజల కోసం తమ మాట ఒక ఆయుధం లాగా స్పూర్తితో సభలో మీరు పలికిన ప్రతి మాటా, పేద ప్రజల కష్టాలను మార్చిన బాటా. మీ కల నెరవేర్చగ మేము కలసి నడుస్తాం, మీ ఆశయం మా లక్ష్యం, ఈ రోజు చెబుతాం. అధికారం శాశ్వతం కాదని చూపారు, ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం పొందారు. దొరల పాలనలో ధీరుడు మీరై నిలిచారు, మా నియోజకవర్గానికి వెలుగుబాట వేశారు. మీ నిరాడంబరత, నిజాయితీ మాకు స్ఫూర్తి, వర్ధంతి సందర్భంగా ఇదే మా కన్నీటి హారతి. మీ పోరాట పటిమను మరువబోము, మీ జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటాము. జయహో కామ్రేడ్! జయహో ప్రజా సేవకా! మీ ఆత్మకు శాంతి, మాకు ఉద్యమ దీక్ష. నీ బాటలో * అల్లంపల్లి దుర్గేష్ * నక్కర్త మేడిపల్లి

తిరుపతి

శ్రీకాళహస్తి లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆకస్మిక తనిఖీలు

కర్నూల్లో బస్సు దగ్ధమైన ఘటనను దృష్టిలో ఉంచుకొని తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తి డిఎస్పి కే.నరసింహమూర్తి, మోటార్ వెహికల్ అధికారి దామోదర్ నాయుడు,శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ ప్రకాష్ నేతృత్వంలో దాడులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ప్రైవేట్ బస్సు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వాహన పత్రాలు,లగేజ్ పరిమితి,అత్యవసర ద్వారాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు.

విశాఖపట్నం

పేద కార్మికురాలికి సమయోచిత వైద్య సహాయం అందించిన ఉక్కునగరం శ్రీ సత్య సాయి భక్తులు

పున్నమి ప్రతినిధి అక్టోబర్ 25 “మానవ సేవయే మాధవ సేవ” అనే భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య సందేశాన్ని ఆచరణలో పెట్టుతూ, ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి భక్తులు నిరుపేద మహిళకు తగిన వైద్య సహాయం అందించారు. విశాఖ జిల్లాలోని ఎల్లమంచిలిదొడ్డి గ్రామానికి చెందిన ఉరుకుటి లక్ష్మి అనే దినసరి కార్మికురాలు మూడు సంవత్సరాల క్రితం కాలికి అమర్చిన ఇనుపరాడ్ తొలగించడానికి శస్త్రచికిత్స అవసరమైంది. దానికి సుమారు ₹20,000 రూపాయలు అవసరం కావడంతో ఆర్థిక ఇబ్బందులతో పాటు తీవ్ర కాలి నొప్పి ఎదుర్కొంటున్న ఆమె ఉక్కునగరం శ్రీ సత్య సేవా సమితి యూత్ కోఆర్డినేటర్ ప్రకాశ్‌ను సంప్రదించింది. ఆమె పరిస్థితి తెలిసిన వెంటనే ప్రకాశ్ , ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి సేవా విభాగం కోఆర్డినేటర్ పద్మ తో కలిసి ఎలమంచిలి ప్రభుత్వాసుపత్రిలో సేవ చేస్తున్న రత్నం సిస్టర్‌ను సంప్రదించారు. ఆమె సహకారంతో శస్త్రచికిత్స విజయవంతంగా ఉచితంగా పూర్తయింది. శస్త్రచికిత్సకు కావలసిన సామగ్రి కోసం శ్రీ సత్య సాయి భక్తురాలు త్రివేణి, శ్రీ సత్య సాయి మందిరం కాంట్రాక్టర్ అనిల్, ప్రకాశ్ లు ఆర్థిక సహాయం అందించారు. భగవాన్ బాబా దివ్య బోధనలకు ప్రేరణగా ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా భక్తులు చేసిన సహాయానికి ఉరుకుటి లక్ష్మి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా “అందరినీ ప్రేమించండి – అందరినీ సేవించండి ” అన్న భగవాన్ సందేశం మరొకసారి ప్రతిధ్వనించింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.