Thursday, 30 April 2026

Blog

తూర్పు గోదావరి

యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం పున్నమి ప్రతినిధి సీనియర్ రిపోర్టర్ 9989086083. తూర్పుగోదావరి రాజమండ్రి శ్రీ *మతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల వద్ద యస్.ఎఫ్.ఐ మరియు విద్యార్ధుల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కు మద్దతు పలికిన మార్గాని భరత్.* .. *విద్యాశాఖకు సంబంధించిన కాలేజీ లో స్థానిక రాజకీయ ప్రమేయం ఏమిటి?* *విద్యార్థులను భయబ్రాంతులు చేయడంలో అంతర్యం ఏమిటి?* *వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు! విద్యార్ధులకు ఆసరాగా వుంటాము – భరత్* *ప్రజా రక్షకులా! ప్రజా భక్షకులా!* రాజమండ్రి నగరానికి తలమానికం అయిన శ్రీ కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాలను సంఘసంస్కర్త కందుకూరు వీరేశలింగం పంతులుగారు స్థాపించారు. పేద మధ్య తరగతి విద్యార్ధులకు విద్యను అందించాలన్న మహా సంకల్పంతో స్థాపించిన ఈ సంస్థ ఒకవేళ దీనిని నడిపే స్తోమత హితకారిణి సమాజానికి లేని పక్షంలో ప్రభుత్వానికి అప్పచెప్పేలా అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్. ఒకప్పుడు హితకారిణి సమాజం పర్యవేక్షణలో రాజమండ్రిలో ఐదు విద్యాసంస్థలు కలవు, మా జగనన్న ప్రభుత్వ హయాంలో అందులో నాలుగింటిని ప్రభుత్వంలో విలీనం చేశాం ఇప్పుడు ఈ విద్యాసంస్థలన్నీ ప్రభుత్వ ఆధీనంలో నడపబడుచున్నవి, హితకారిణి సమాజం చైర్మన్ గా ఎన్నిక కాబడిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో పని ఏమిటి! ఐక్కడ వాళ్ల రాజకీయ పెత్తనం ఏమిటి! కాలేజీలో ఒక వార్డెన్ తీసేసి మరి ఒకరిని నియమించే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు! ఈ పరిణామాలన్నీ చూస్తూ విద్యాశాఖ ఏం చేస్తుంది, ప్రభుత్వ పరిపాలన అధికారులైన కలెక్టర్ కూడా ఇక్కడే నివాసం ఉంటున్నారు వారు ఏం చేస్తున్నారు కొన్ని వేలమంది విద్యార్థులకు విద్యా అవకాశం ఇచ్చిన ఈ పవిత్రమైన విద్యా దేవాలయానికి రాజకీయ ప్రాబల్యం ఏమిటి, హితకారిణి సమాజానికి మరి ఎన్నో స్థలాలు రాజమండ్రిలో ఉన్నాయి కావాలంటే వాటి మీద పెత్తనం చేయమనండి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కళాశాలలో ఇటువంటి రాజకీయ పెత్తనాలను చూస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ విషయంపై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు న్యాయం చేయాలని భరత్ కోరారు.. ఎంతో పేరుగాంచిన ఈ విద్యాసంస్థల్లోకి గూండాలను పంపిస్తున్నారంటే స్థానిక ఎమ్మెల్యే ప్రోత్బలం లేకుండా ఇవన్నీ జరగవు కొన్ని కోట్లు ఖరీదు చేసే ఈ విద్యాసంస్థల స్థలాల మీద భూకబ్జాదారులు కన్ను పడటం వాస్తవం, కళాశాల ఆస్తులను కాజేయడానికి చూస్తున్న వారికి, హితకారిణి సమాజం ఎండోమెంట్స్ ఈవో వైఖరిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి కళాశాల హాస్టల్ ను కళాశాలకు అప్పగించాలని అలాగే ఎస్ఎఫ్ఐ నాయకులు మరియు విద్యార్థుల పైన ఉన్న పోలీస్ కేసులను తక్షణమే తీసివేయాలని జీవో 42 ప్రకారం విద్యాశాఖకు అప్పచెప్పిన విద్యాసంస్థలను ఆస్తులపైన ఈవో పెత్తనం మానుకోవాలి, విద్యా సంస్థల ఆస్తులను రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకునే ప్రయత్నం ఆపాలని మార్గాని భరత్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ ఎఫ్ ఐ నాయకులు రిటైర్డ్ లెక్చరర్స్ వందల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. END

E-పేపర్

కామారెడ్డి

పౌర హక్కుల దినోత్సవం: పోసంపేటలో అవగాహన సదస్సు!

కామారెడ్డి,01 ఫిబ్రవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామంలో శనివారం పౌరుల హక్కుల రక్షణ గురించి చెప్పుకు న్నారు.పౌరాకుల దినోత్సవం సందర్భంగా, గ్రామ స్థులకు అవగాహన కల్పించే సదస్సు గొప్ప స్థాయి లో జరిగింది. ఎస్ఐ.రాజశేఖర్ మాట్లాడుతూ, పౌర హక్కుల గురించి ప్రజలకు తెలియజేసేందు కు ఈ కార్యక్రమం నిర్వహించా మని తెలిపారు. పౌరుల హక్కుల రక్షణ, బాధ్యతలు, సర్కారు సేవలు, ఫిర్యాదులు ఎలా చేయాలి వంటి అంశాలపై వివరంగా చర్చించారు. గ్రామస్థు లు, మహిళ లు, యువత సమూహంగా పాల్గొని, తమ సందేహా లు వివరించుకున్నారు. ఎస్ఐ సూచ నల మేరకు పౌరులు తమ హక్కులు తెలుసుకుని, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడాలని పిలు పునిచ్చారు.ఈ కార్యక్రమం గ్రామంలో పౌర హక్కు ల అవగాహనను మరింత పెంచిందని, భవిష్య త్తులో ఇలాంటి సదస్సులు ఎక్కువగా జరుగుతా యని ఎస్ఐ హామీ ఇచ్చారు. పోసానిపేట్ గ్రామ స్థులు ఈ అవకాశానికి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

హెల్త్ టిప్స్

🍀తోటకూర తినడం వల్ల కలిగే విస్తృత ఆరోగ్య ప్రయోజనాలు ,🍀

తోటకూర మన భారతీయ వంటకాలలో విస్తృతంగా ఉపయోగించే, అత్యంత పోషక విలువలతో నిండిన ఆకుకూర. ఇందులో విటమిన్ A, C, D, E, Kతో పాటు B6, B12 వంటి అవసరమైన విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ విటమిన్లు శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో, చర్మం మరియు కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. తోటకూరలో ఉండే ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ రక్తహీనతను తగ్గించి హీమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి. అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఎముకలు బలపడేందుకు, కండరాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడతాయి. తోటకూర జీర్ణవ్యవస్థకు ఎంతో మంచిది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించి పేగులను శుభ్రంగా ఉంచుతుంది. గ్యాస్, ఆమ్లత్వం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను నియంత్రించడంలో ఇది ఉపకరిస్తుంది. తోటకూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా ఉండి మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని హానికర టాక్సిన్లను బయటకు పంపి వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో, రక్తపోటును నియంత్రించడంలో కూడా తోటకూర ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద ఆరోగ్యంగా, శక్తివంతంగా జీవించాలనుకునే ప్రతి ఒక్కరూ తోటకూరను తమ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది.

ఖమ్మం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసిన ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు వెంకటనారాయణ యాదవ్

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి దిన పత్రిక జిల్లా ఇంచార్జి) కేంద్ర హోమ్ సహాయక శాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ ను కరీంనగర్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో ఖమ్మం బీజేపీ టూ టౌన్ అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఖమ్మం టూ టౌన్ పరిధిలోని పలు ప్రజా సమస్యలు, అలాగే పార్టీ సంస్థాగత అంశాలు గురించి కేంద్ర మంత్రికి వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు. ఈ భేటీలో ఖమ్మం 53వ డివిజన్ వాసి, తిరుమల తిరుపతి దేవస్థానం గరుడ పురాణ ప్రవచన కర్త డాక్టర్ మామిళ్ళపల్లి కోటచార్యులు గారు, ఆయన సతీమణి శ్రీమతి మామిళ్ళపల్లి శివపార్వతి, బీజేపీ యువనేతలు రాజేష్, వెంకట్, మూర్తి, మధు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

రాష్ట్రవ్యాప్తంగా నేడు బీఆర్ఎస్ నిరసనలు

ఖమ్మం ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి) కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పిలుపు హైదరాబాద్/తెలంగాణ: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జరుగుతున్న రాజకీయ వేధింపులకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. ఈ నిరసనల్లో భాగంగా రాష్ట్రంలోని 12,000 పైచిలుకు గ్రామాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే ప్రతి మున్సిపల్, నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు పూర్తిగా శాంతియుతంగా నిర్వహించాలని పార్టీ నేతలు సూచించారు.

E-పేపర్

కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

పున్నమి ప్రతినిధి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ : ఆలంపల్లి దుర్గేష్ 9640204826 *బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు మేరకు మాజీ శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశానుసారాం* *రేపు ఉదయం 10:00 గంటలకు* *ఇబ్రహీంపట్నం చౌరస్తా* *ఇబ్రహీంపట్నం పట్టణంలో మన యువ నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం లో పాల్గొంట్టారు_* *యాచారం మండలం పలు గ్రామాల నాయకులు ప్రజా ప్రతినిధులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నియోజకవర్గ కేంద్రాల్లో మోటార్ సైకిల్ ర్యాలీలు, నల్ల జెండాలతో నిరసన, ధర్నా పాల్గొనవలసిందిగా కోరుచున్నాను* *యాచారం మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్* *కార్యదర్శి పాచ భాష*

తెలంగాణ

నకిరేకల్ లో చైన్ స్నాచర్స్ హల్ చల్

నకిరేకల్ :జనవరి (పున్నమి ప్రతినిధి ) నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో రెచ్చిపోయిన చైన్స్ స్నాచర్స్. మూసి రోడ్డులో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్ వద్ద మహిళపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు గొలుసుతో పరారైన నిందితుడు. బాధితురాలు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకొని సీసీ పుటేజిని పరిశీలిస్తున్న పోలీసులు.

హెల్త్ టిప్స్

🌱 బెండకాయను నానబెట్టిన నీరు తాగితే కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు 🌿

🍀బెండకాయ కేవలం కూరగాయ మాత్రమే కాదు… ఇది ఒక ప్రకృతి ఇచ్చిన ఔషధం. ముఖ్యంగా బెండకాయను నీటిలో నానబెట్టి ఆ నీటిని తాగితే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి.☘️ ✅ బెండకాయ నీటి ఆరోగ్య ప్రయోజనాలు: • మధుమేహాన్ని (షుగర్) నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది • ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది • చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది • రోగ నిరోధక శక్తిని పెంచుతుంది • ఎముకలను బలంగా మారుస్తుంది • జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది • గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది • శరీరంలోని వాపు (Inflammation) తగ్గించడంలో సహాయపడుతుంది • బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది • చర్మం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతుంది • జుట్టు రాలడం తగ్గించి జుట్టు బలంగా పెరగడానికి తోడ్పడుతుంది • గర్భిణీ స్త్రీలకు అవసరమైన ఫోలేట్ అందిస్తుంది 🥤 బెండకాయ నీరు ఎలా తయారు చేయాలి? • రాత్రి 2–3 తాజా బెండకాయలను కడిగి, చివరలు తీసేయాలి • వాటిని మధ్యలో చీల్చి ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి • ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని వడకట్టి తాగాలి 👉 రోజూ ఇలా తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ⚠️ గమనిక: తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహాతో తీసుకోవడం మంచిది

హెల్త్ టిప్స్

🥜 వేరుశనగ (గ్రౌండ్‌నట్స్) ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు 🌿

వేరుశనగ తక్కువ ఖర్చులో లభించే పౌష్టికాహార భండారం. రోజూ పరిమితంగా తీసుకుంటే శరీరానికి ఎన్నో లాభాలు కలుగుతాయి. 👌 వేరుశనగ ఆరోగ్య ప్రయోజనాలు: • శరీరానికి మంచి ప్రోటీన్ అందిస్తుంది • గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది • చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించడంలో సహాయపడుతుంది • మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది • రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది • ఎముకలు, కండరాలు బలంగా మారుతాయి • ఆకలి నియంత్రణలో ఉండి బరువు తగ్గేందుకు సహాయపడుతుంది • రోగనిరోధక శక్తిని పెంచుతుంది 🍽 ఎలా తినాలి ? • ఉడికించిన వేరుశనగ • కాల్చిన (roasted) వేరుశనగ • వేరుశనగ చట్నీ • వేరుశనగ పొడి • వేరుశనగ నూనె (పరిమితంగా) 👉 రోజుకు ఒక పిడికెడు (20–30 గింజలు) సరిపోతాయి. ⚠️ గమనిక: గ్యాస్, అలర్జీ ఉన్నవారు లేదా బీపీ/కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు మితంగా తీసుకోవాలి.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.