Wednesday, 11 March 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు

పశువుల ఉత్పదానకు పెంచే లక్ష్యంగా పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు సీతరామాపురం పశు వైద్యాధికారు డాక్టర్ అనూష అన్నారు సోమవారం ఎస్ ఆర్ నగర్, నూతి వారి కొట్టాలు పశు వైద్య శిబిరం నిర్వహిoచారు పశు ఆరోగ్య నిర్వహణకు రైతులు శాస్త్రియ పద్ధతులు పాటించాలని వ్యాధి నిరోధక టీకాలతో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు కూటమి నేతలతో కలిసి పోస్టర్ ఆవిష్కరిoచారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజయ డైరీ చెర్మన్ గా ప్రసాద్ నాయుడు

నెల్లూర్ లోని పాల ఉత్పత్తి దారులు ప్రయోజనాలే లక్ష్యంగా టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది విజయ డైరీ లోని పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయ సహకార సమితి చెర్మన్ అభ్యర్థి కోవూరు నియోజకవర్గం కోరుటూరికి చెందిన ఆర్ వి ప్రసాద్ నాయుడు ని నియమించడం జరిగింది టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు అధికారిక ప్రకటన విడుదల చేశారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఫీబ్రవరి 15 మహాశివరాత్రి పార్వదిన మహోత్సవలో

దుత్తలూరు మండలం లోని బైరవరం గ్రామoలో ఫీబ్రవరి 15 వ తేదీన మహాశివరాత్రి పార్వదిన మహోత్సవo కాశీనయన ఆశ్రమం దగ్గర జరగనుంది ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఫీల్డ్ డైరెక్ట్ ర్ కోరారు.

నారాయణపేట

రాష్ట్ర మంత్రి శ్రీహరి గారి చొరవతో జములమ్మ దేవి దేవాలయం రహదారి పనులు ప్రారంభించిన కున్సి గ్రామ పెద్దలు

క్రిష్ణ మండలం కున్సి గ్రామంలో గత పది సంవత్సరాలు కొనసాగుతున్న శ్రీ జములమ్మ దేవి జాతరకు వేలాదిమంది భక్తులు వస్తున్న క్రమంలో దేవాలయానికి వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయమై రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి అని అడగగా రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి బీటీ రోడ్డుకు మంజూరు విజ్ఞప్తి చేయగా స్పందించిన మంత్రిగారు గ్రావెల్ తో రోడ్డు మరమ్మత్తు చేయుటకు నిధులు మంజూరు చేసి సంబంధిత అధికారులకు సిఫారసు చేయగా ఈరోజు పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పూజారి గోవర్ధన్ సర్పంచ్ మ్యాకలీ సురేష్ గ్రామ పెద్దలు పంచాయతీ కార్యదర్శి మ్యాకాలిరామచంద్ర, రామచంద్ర మాస్టర్, నల్లే శ్రీనివాసులు పల్దొడ్డి శరణప్ప గౌడ, జయప్ప గౌడ, సోమ శేఖర్ గౌడ్ సుదర్శన్ కె నారాయణ నల్లే నరసప్ప నల్లే వెంకటేష్ బి శరణ్ జి శరన్ నల్లే సాయబన్న, ఆసాది వివేకానంద తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

సీనియర్ జర్నలిస్ట్ రఘు రామిరెడ్డి మృతి

సీనియర్ జర్నలిస్ట్ రఘు రామిరెడ్డి పలు వార్త పత్రికల్లో పనిచేసిన ఆయన బెంగళూరు హాస్పిటల్ ఉన్న విషయం తెలిసిందే వైద్యులు తెలిపనప్పటికి ఆయన మృతి చెందాడు ఆయన స్వగ్రామం అయిన బద్వేల్ లోని మడకలవారిపల్లి చెందిన సీనియిర్ రఘు రామిరెడ్డి మృతి చెందాడు పలువురు అభిమానులు బౌతికానికి వచ్చారు ఆయన మరణం కుటుంబ సభ్యులు, తీరని లోటు వచ్చింది

E-పేపర్

ఆకట్టుకున్న కవిత్వ పఠనం

గోరంట్ల జనవరి18 : శ్రీ సత్య సాయి జిల్లా మండల కేంద్రంలోని ఎస్ఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం విశ్వకవి యోగివేమన జన్మదినం సందర్భంగా ఆత్మీయ కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నుండి డాక్టర్ బద్రి పీర్ కుమార్ పాల్గొని చేసిన ‘నీతి నిలయ సమాజాన యోగి వేమన’ అను కవితా పఠనం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం సాహితీ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో పీర్ కుమార్ ని మెమెంటో, ప్రశంసాపత్రం, శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రచయితలు హరినాథ్ రెడ్డి, మాధవరాజు సాహితీ సాంస్కృతిక వేదిక నిర్వాహకులు జిఎం సురేష్, రాజారెడ్డి, హెచ్ఎం సుధాకర్రెడ్డి, దేవరాజు స్వామి, జగదీశ్వర్, సోముశేఖర్, భక్తవత్సలం, దామోదర్రెడ్డి, షమీవుల్లా, డాక్టర్ అన్వర్ బాషా, కొండాపురం విజయశ్రీ, జయరామిరెడ్డి తదితరులు పాల్గొని పీర్ కుమార్ ని అభినందించారు.

కామారెడ్డి

పోసానిపేట్‌లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు

కామారెడ్డి 19 జనవరి ( పున్నమి ప్రతినిధి ) : పోసానిపేట్‌లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు అంధజేశారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ, ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు ప్రజాప్రభుత్వ వాగ్దానా లు నెరవేరుతున్నాయన్నారు.పోసానిపేట్ గ్రామం లో 18 మంది ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు ఆర్డర్ కాపీలు అందజేశామని అన్నారు.ఈ కార్యక్ర మంలో లబ్ధిదారులు ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదల ఆశయాలను నెరవేర్చుతోందని, గ్రామీణ ప్రజలకు నిజమైన ఇంటి ఆనందం అని అన్నారు.ఈ కార్య క్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు సుద్దాల బాల్రాజ్, కృష్ణారెడ్డి, గ్రామ ఉప సర్పంచ్ గండ్ర అంజయ్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలరా జు పాల్గొన్నారు.రామారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య క్షుడు నారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వార్డు మెంబర్లు రాజ మణి, ధర రాకేష్, సుతారి సురేష్, బండి రూప పోచయ్య, గండ్ర శిరీష, నర్సిం హులు, సాకలి సత్యవ్వలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, బండి పోచయ్య, సుద్దాల బాలరాజు, సాకలి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

వనపర్తి

హిందీ భాష నైపుణ్యాలను పెంపొందించేందుకు భాషా ఉపాధ్యాయులు కృషి చేయాలి

*హిందీ భాషా నైపుణ్యాలను పెంపొందించేందుకు హిందీ ఉపాధ్యాయులు కృషి చేయాలి* *పున్నమి ప్రతినిధి వనపర్తి *జిల్లా తేదీ::19/01/ 2026* *ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సంకిరెడ్డిపల్లి కొత్తకోట మండలం యందు హిందీ ఏడవ తరగతి పాఠశాల తరగతి గదిలో హిందీ భాష నైపుణ్యాలు మరియు అభ్యసన సామర్ధ్యాల ప్రక్రియను డిస్టిక్ ఇన్స్పెక్షన్ టీం సభ్యులు ఎం ఎన్ విజయకుమార్ విద్యార్థులకు సూచనలు ఇస్తు ఉపాధ్యాయులు హిందీ భాష నైపుణ్యాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరైతే భాషా నైపుణ్యాలు మిగతా తరగతి అంశాలు సరళంగా అర్థం అవుతాయని వారు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు హిందీ జాతీయ భాష, సరళ భాష అని ఇది ఎంతో సులభంగా నేర్చుకోవచ్చని విద్యార్థుల కోసం అనేక అభ్యసన ప్రక్రియలు టిఎల్ఎం ప్రయోగాల ద్వారా శ్రీనివాస చారి గారి బోధన ప్రశంసనీయం అభినందనీయమని వారు అభినందించారు*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.