చోడవరం సబ్‌జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు
సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @చోడవరం సబ్‌జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారీ CC ఫుటేజ్ హెడ్‌వార్డర్‌పై దాడిచేసి పరారైన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము పరారైన ఖైదీల కోసం కొనసాగుతున్న గాలింపు
సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @చోడవరం సబ్‌జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారీ CC ఫుటేజ్ హెడ్‌వార్డర్‌పై దాడిచేసి పరారైన ఖైదీలు రవికుమార్, బెజవాడ రాము పరారైన ఖైదీల కోసం కొనసాగుతున్న గాలింపు
పున్నమి ప్రతినిధి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం లో పాల్గొంటారు అని వచ్చిన సమాచారం పాఠకులకి తెలిసిందే. అయితే ఉప రాష్ట్ర పత్తి ఎన్నిక వాతావరణం లో నేడు పార్లమెంట్ సభ్యులు సమావేశం జరగ నున్న నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయినట్లు బీజేపీ వర్గాలు తెలియజేసాయి
పున్నమి ప్రతినిధి కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు హైదరాబాద్ లో జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమం లో పాల్గొంటారు అని వచ్చిన సమాచారం పాఠకులకి తెలిసిందే. అయితే ఉప రాష్ట్ర పత్తి ఎన్నిక వాతావరణం లో నేడు పార్లమెంట్ సభ్యులు సమావేశం జరగ నున్న నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు అయినట్లు బీజేపీ వర్గాలు తెలియజేసాయి
సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ ఇప్పుడు ఉన్న ఉపాధ్యాయుల్లో దాదాపు 80 శాతం మంది చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు వేసిన డీఎస్సీలో ఎంపికైన వారే. 13 డీఎస్సీల ద్వారా 1.80 లక్షల మంది టీచర్లను చంద్రబాబే నియమించారు. మెగా డీఎస్సీ ఫైల్ మీదే చంద్రబాబు తొలి సంతకం పెట్టారు. డీఎస్సీ నిర్వహించడం ఎంతటి ఛాలెంజో అందరికీ తెలుసు.కానీ సీఎం డైరెక్షన్లో మెగా డీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం సమర్థవంతంగా నిర్వహించాం. 70 కేసులు పడ్డాయి… కానీ డీఎస్సీ మాత్రం ఆగలేదు.
సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ అందరితో చర్చించి… చాలా సంస్కరణలు తెచ్చాను కరిక్యులంలో మార్పులు తెచ్చాం.. వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని మరింత విస్తృతపరిచాం. సెమిస్టర్ వైజ్ బుక్స్ ప్రచురించాం. శనివారం నో బ్యాగ్ డే అమలు చేస్తున్నాం. రాజకీయాలకు దూరంగా విద్యా వ్యవస్థను ఉంచాం.
సెప్టెంబర్ 05 పున్నమి ప్రతినిధి @ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లో మామిడికుదురు మండలం, మామిడికుదురు గ్రామంలో ఇన్నా ఫతేహన సున్నీ జామియా మస్జిద్ నగరం నందు మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో గన్నవరం శాసన సభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు పాల్గొని,మస్జిద్ కమిటీ మరియు గన్నవరం శాసనసభ్యులు మెగా డిఎస్సీ 2025 నందు సెలెక్ట్ అయిన మహ్మద్ శంషుద్దీన్, షేక్ సుభాని లను ఘనంగా సత్కరించారు
ఉదయగిరి సెప్టెంబర్ 5 : పున్నమి న్యూస్ ప్రతినిధి /నాగరాజు :/// ఉదయగిరి మండలం అప్పసముద్రం పంచాయతీ నందు గత శుక్రవారం వినాయక చవితి నిమర్జనం లొ చోటు చేసుకొన్న బాణా సంచ పేలుడు ప్రమాదం లో గాయపడిన చిన్నారులను, ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ,నెల్లూరు నారాయణ హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటున్న చిన్నారులను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకట్ రెడ్డి గారు. చిన్నారులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పిస్తూ,వారికి అవసరమైన మెరుగయిన వైద్యం అందించడానికి అన్ని విధాలుగా తోడుంటానని తెలపటం జరిగింది. ప్రస్తుత వైద్య ఖర్చులకు ప్రతి పిల్లవాళ్లకి 15000 చొప్పున 5మంది పిల్లల కీ కలిపి 75000వారి కుటుంబ సభ్యులకు అందచేయటం జరిగింది.అదేవిధంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారి సహకారం తొ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని , తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా తోడుంటుంది అని తెలియపరచటం జరిగింది. ముందు ముందు ఇటువంటి వి జరగకుండా తగిన చర్యలు తీసుకొంటామని ఆయన పేర్కొనటం జరిగింది.
ఖమ్మం రూరల్ మండలం గోళ్లగూడెం వద్ద సాగర్ కాలువలో పడిపోయిన కారు.. మర్రిపెడ నుండి ఖమ్మం వస్తుండగా ఘటన.. కారులో ఎంతమంది ప్రయాణిస్తున్నారో తెలియని పరిస్థితి.. ప్రస్తుతం కారును పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్న స్థానికులు, పోలీసులు.. కాలువలో వాటర్ ఫ్లో ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడుతున్న స్థానికులు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
కలిగిరి సెప్టెంబర్ 5 : పున్నమి న్యూస్ ప్రతినిధి నాగరాజు :///// కలిగిరి లోని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడం నరసింహారెడ్డి మాట్లాడుతూ కలిగిరి గ్రామానికి చెందిన గోసాల మహేష్ అలియాస్ బాబి నీ అలాగే ముఖ్యంగా కలిగిరి ఎస్సై ఉమాశంకర్ ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఒకరు కబడ్డీ నేర్పే ఉపాధ్యాయులు అయితే,,, ఇంకొకరు సమాజంలో చెడును ఎలా తొలగించాలని యువతను తయారు చేసే పోలీస్ వృత్తిలో ఉపాధ్యాయులు, కనుక ఈ సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వారి ఇరువురిని ఘనంగా సన్మానించడం జరిగింది. అని ఆయన అన్నారు సంతోషకరమైన ఈ కార్యక్రమంలో ఆయనతో కలిసి జనసేన నుంచి దిలీప్ కుమార్, శివ, మరియు ముఖ్యంగా మదర్ తెరిసా మిరాకిల్ సమస్త సభ్యులు ఐమూరి శాంసన్, ఐమూరి మోజెస్, జి ఈశ్వర్, తదితరులు పాల్గొనడం జరిగిందని ఆయన అన్నారు.
నందలూరు సెప్టెంబరు (పున్నమి ప్రతినిధి) మండల కేంద్రంలో వినాయక చవితి నిమజ్జనాలు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు శాంతి భద్రతల మధ్య విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఊరేగింపు ఉత్సవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమగ్ర బందోబస్తు చేపట్టి భద్రతను కాపాడిన నందలూరు ఎస్ఐ వడిశల మల్లికార్జున రెడ్డిని జనసేన నాయకుడు కొట్టే శ్రీహరి, దాసరి గడ్డ యువత సభ్యులు శాలువ కప్పి సన్మానించారు. జనసేన నాయకులు వంశీ, శివప్రసాద్, కొట్టే హరి, తరుణ్, డాల, అభి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.