Thursday, 7 May 2026

Blog

ఆంధ్రప్రదేశ్

*ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమితులైన ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా బ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను మరింత బలపరిచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో శ్రీ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారిని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమించింది. ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ గారు బ్రాహ్మణ సమాజ అభ్యున్నతికి, విద్య, ఉపాధి, ఆర్థిక సాయ పథకాల ద్వారా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తారని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. సమాజంలోని వెనుకబడిన వర్గాల కోసం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో, యువతకు అవగాహన కల్పించడంలో ఆయన చురుకైన పాత్ర పోషించనున్నారు. ఈ నియామకం పట్ల బ్రాహ్మణ సమాజ పెద్దలు, సంఘ నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో సమాజ శ్రేయస్సు కోసం మరింతగా కృషి చేయాలని ఆకాంక్షించారు.

క్రైమ్

ధూల్‌పేట్‌ లఖాన్ సింగ్‌పై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసిన పోలీసులు..

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @హైదరాబాద్: ధూల్‌పేట్‌ లఖాన్ సింగ్‌పై పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. గంజాయి హోల్‌సేల్‌ వ్యాపారిగా ఎదిగిన లఖాన్ సింగ్‌, ఒడిశాలో గంజాయి సాగు, విక్రయాల్లో బడా వ్యాపారులతో సంబంధాలు.. కేవలం 8 నెలల వ్యవధిలో మూడుసార్లు గంజాయితో పట్టుబడ్డ లఖాన్ సింగ్.. లఖాన్ సింగ్‌పై ఇప్పటి వరకు 30కి పైగా కేసులు నమోదు..

క్రైమ్

సత్ఫలితాలిచ్చిన ‘ఆపరేషన్ ట్రేస్’

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ AP: బాలికల అదృశ్యం కేసులను ఛేదించేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ చేపట్టిన ‘ఆపరేషన్ ట్రేస్’ సత్ఫలితాలిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా నెలరోజుల్లో 670కేసులు ఛేదించగలిగారు. తప్పిపోయిన, అపహరణకు గురైన బాలికల ఆచూకీ కనిపెట్టి వారి కుటుంబసభ్యుల చెంతకు చేర్చారు. జులై 31 నాటికి ఈ తరహా 1,065కేసులు పెండింగ్లో ఉన్నట్లు గుర్తించిన DGPహరీష్కుమార్ గుప్తా… వారి ఆచూకీ కనిపెట్టేందుకు ఆగస్టు నెలంతా ‘ఆపరేషన్ ట్రేస్’ పేరిట స్పెషల్స్టవ్ చేపట్టారు.

క్రైమ్

మద్యం కుంభకోణం కేసులో జగన్‌ సోదరుడు అనిల్‌రెడ్డి!

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి మద్యం కుంభకోణం కేసులో వైఎస్‌ జగన్‌ సోదరుడైన వైఎస్‌ అనిల్‌రెడ్డి (జగన్‌ పెదనాన్న వైఎస్‌ జార్జిరెడ్డి రెండో కుమారుడు) ప్రమేయం, పాత్రపై సిట్‌కు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి.

సినిమా

శిల్పాశెట్టి దంపతులపై లుకౌట్‌ నోటీసులు జారీ

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @సినిమా ఆర్థిక మోసం కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై ముంబయి పోలీసుల ఆర్థిక నేరాల విభాగం లుకౌట్‌ నోటీసులు(ఎల్‌వోసీ) జారీ చేసింది.

క్రైమ్

మూడో ప్రసవానికి ప్రసూతి సెలవులు నిరాకరించడం అన్యాయం

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి@ మూడో ప్రసవానికి ప్రసూతి సెలవులు నిరాకరించడం అన్యాయం మూడో ప్రసవానికి మహిళకు ప్రసూతి సెలవులు నిరాకరించడం అన్యాయమని మద్రాసు హైకోర్టు తెలిపింది.

సినిమా

ఆ సినిమాలో అనుమతి లేకుండా నా పాటలు వాడారు

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @సినిమా ప్రముఖ నటుడు అజిత్‌కుమార్‌ నటించిన ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ చిత్రంలో అనుమతి లేకుండా తన పాటలను వాడారని ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మద్రాసు హైకోర్టులో కేసు వేశారు

ఆంధ్రప్రదేశ్

సచివాలయ ఉద్యోగులు… ఈరోజు నల్ల బ్యాడ్జీలు

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ వాలంటీర్లు వలే ఇంటింటికి వెళ్లి సేవలు అందించడానికి అయిష్టత చూపుతో, మాకు ఆత్మ గౌరవ భంగం కలుగుతుందనే భావనతో సచివాలయ ఉద్యోగులు… ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు బహిష్కరించాలని .. JAC నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియా ద్వారా వచ్చిన సమాచారం

జాతీయ అంతర్జాతీయ

టారిఫ్స్ USకు రూ. లక్షల కోట్ల ఆదాయం

సెప్టెంబర్ 06 పున్నమి ప్రతినిధి @ వివిధ దేశాలపై ట్రంప్ విధించిన టారిఫ్స్ భారీగా ఆదాయం వస్తున్నట్లు వైట్హౌస్ వెల్లడించింది. ఆగస్టులో రికార్డు స్థాయిలో $31 బిలియన్లు(₹2.73 లక్షల కోట్లు) వచ్చినట్లు తెలిపింది. టారిఫ్స్ అమల్లోకి వచ్చాక APRలో $17.4b, మేలో $23.9b, JUNలో $28b, JULలో $29b వచ్చాయంది. ఈ ఏడాది ఇప్పటివరకు $158b ఆదాయం వచ్చిందని, గతేడాదితో పోలిస్తే 2.5 రెట్లు అధికమని పేర్కొంది. INDపై 50% టారిఫ్స్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

ఖమ్మం

నిమజ్జన కార్యక్రమం లో ప్రజలు జాగ్రత్త లు పాటించాలి. గల్లా

ఖమ్మం పున్నమి ప్రతినిధి ఆగష్టు 27 నుండి నేటి వరకు పూజలు అందుకున్న గణ నాధులు ఇక నిమజ్జనం కి వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈరోజు న వినాయక నిమజ్జనం జరగనున్న నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ భక్తులకి నిమజ్జన. కార్యక్రమం జాగ్రత్త గా చేసుకోవాలి అని పోలీస్ వారికి సహకరించాలి అని విజ్ఞప్తి చేసారు ఎటువంటి అవంచ నీయ ఘటన లు చోటు చేసుకోకుండా నిమజ్జన కార్యక్రమం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులని గల్లా సత్య నారాయణ కోరారూ

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.