వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 29(పున్నమి వార్త ప్రతినిధి )జడ్పీటీసీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి జాహ్నవి గెలుపుకోసం, రాజకీయ సమీకరణ చేయుటకొసం ఒంగోలు ఎంపీ..
- మాగుంట, కనిగిరి యం.
- యల్.
పామూరు, అక్టోబర్ 29(పున్నమి వార్త ప్రతినిధి )జడ్పీటీసీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో, టీడీపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి జాహ్నవి గెలుపుకోసం, రాజకీయ సమీకరణ చేయుటకొసం ఒంగోలు ఎంపీ.. మాగుంట, కనిగిరి యం. యల్. ఏ. ఉగ్ర నరసింహా రెడ్డి పామూరు రావడం జరిగింది.. స్థానిక పువ్వాడి ఫన్షన్ హల్ లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసారు.. ఎన్నికల సమావేశం అనంతరం, అందరూ కలిసి మాగుంటతో మర్యాదపూర్వక భేటీలో పాల్గొన్నారు..ఈ భేటీ కార్యక్రమంలో 5 వ ఎంపీటీసీ అంచూరి వెంకట్ రెడ్డి, టీడీపీ పార్టీ నాయకులు వేంకటేశ్వర రెడ్డి,టీడీపీ పార్టీ నాయకుల గ్రాఫ్ లో మొదటి స్థానంలో వున్న డీవీ. పాలెం హజరత్, మరియు ఓగురు నరసింహారావు పాల్గొన్నారు..