Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

ఒంగోలు ఎంపీ మాగుంట తో మర్యాదపూర్వక భేటీలో రజియా సయ్యద్!!!!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఒంగోలు ఎంపీ మాగుంట తో మర్యాదపూర్వక భేటీలో రజియా సయ్యద్!!!!

వార్త ముఖ్యాంశాలు

  • మాగుంట శ్రీనివాసులు తో మర్యాద పూర్వక భేటీలో పట్టణ మహిళామండలి అధ్యక్షులు రజియా సయ్యద్ మాట్లాడుతూ, పామూరు పట్టణం లోని కొన్ని ప్రాంతాల్లో మహిళా సాధికారక కేంద్రాలు ఏర్పాటు చేసి, మహిళా అభివృద్ధికి పాటు పడాలని సలహా ఇచ్చారు..
  • ఈ భేటీ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ యూనిట్ సభ్యులు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు నబిసా గారి గౌస్ బాషా, 3 వ ప్రాదేశిక ఎంపీటీసీ ఆర్.
  • ఆర్.

మాగుంట శ్రీనివాసులు తో మర్యాద పూర్వక భేటీలో పట్టణ మహిళామండలి అధ్యక్షులు రజియా సయ్యద్ మాట్లాడుతూ, పామూరు పట్టణం లోని కొన్ని ప్రాంతాల్లో మహిళా సాధికారక కేంద్రాలు ఏర్పాటు చేసి, మహిళా అభివృద్ధికి పాటు పడాలని సలహా ఇచ్చారు.. ఈ భేటీ కార్యక్రమంలో పట్టణ క్లస్టర్ యూనిట్ సభ్యులు, టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు నబిసా గారి గౌస్ బాషా, 3 వ ప్రాదేశిక ఎంపీటీసీ ఆర్. ఆర్. రఫీ, రజియా సయ్యద్ పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *