వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి )..
- పామూరు పట్టణంలోని స్థానిక పువ్వాడి కన్వెన్షన్ హాల్ లో జరిగిన అత్యవసర సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు మరియు ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి పాల్గొన్నారు..
- జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సాగిన ఈ సమావేశంలో టీడీపీ పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్త లకు యం.
పామూరు, అక్టోబర్ 30(పున్నమి వార్త ప్రతినిధి ).. పామూరు పట్టణంలోని స్థానిక పువ్వాడి కన్వెన్షన్ హాల్ లో జరిగిన అత్యవసర సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు మరియు ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు ముక్కు ఉగ్ర నరసింహా రెడ్డి పాల్గొన్నారు.. జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సాగిన ఈ సమావేశంలో టీడీపీ పార్టీ నాయకులకు, పార్టీ కార్యకర్త లకు యం. యల్. ఏ.. ప్రచార మార్గదర్శకాలు వివరించి, అందరు సమిష్టిగా పనిచేసి టీడీపీ పార్టీ బలపరిచిన బైరెడ్డి జాహ్నవి రెడ్డి గెలుపుతో స్వాగతం పలకాలన్నారు..