వార్త ముఖ్యాంశాలు
- పామూరు, అక్టోబర్ 29పున్నమి న్యూస్ ప్రతినిధి ).
- పామూరుకు ఒంగోలు ఎంపీ మాగుంట, కనిగిరి యం.
- యల్.
పామూరు, అక్టోబర్ 29పున్నమి న్యూస్ ప్రతినిధి ). పామూరుకు ఒంగోలు ఎంపీ మాగుంట, కనిగిరి యం. యల్. ఏ. ఉగ్ర నరసింహ రెడ్డిల రాకతో ఊరంతా సందడి వాతావరణం నెలకొంది.. ఈ సందర్బంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు