Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ప్రకాశం

పువ్వాడి కన్వెన్షన్ లో యల్. ఏ. ఉగ్ర నరసింహ రెడ్డితో రాజకీయ భేటీలో మధు ఊస!!!.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పువ్వాడి కన్వెన్షన్ లో యల్. ఏ. ఉగ్ర నరసింహ రెడ్డితో రాజకీయ భేటీలో మధు ఊస!!!.

వార్త ముఖ్యాంశాలు

  • పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరులో నిన్న జరిగిన అతిరధ మహారధుల సమావేశం లో యం.
  • యల్.
  • ఏ.

పామూరు, అక్టోబర్ 29(పున్నమి న్యూస్ ప్రతినిధి ) పామూరులో నిన్న జరిగిన అతిరధ మహారధుల సమావేశం లో యం. యల్. ఏ. గారితో రహస్య మంతనాలు జరుపుతున్న ఊస మధు.. జడ్పీటీసీ అభ్యర్థి జాహ్నవి రెడ్డి గెలుపే ప్రధాన అజండాగా సాగిన ఈ చర్చగోష్టి లో ఊస మధు ప్రత్యేకంగా పాల్గొని, రాజకీయ విశ్లేషణలో భాగంగా సూచనలు, సలహాలు ఇచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *