Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.నూకలంపాడు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.నూకలంపాడు

వార్త ముఖ్యాంశాలు

  • ఉప సర్పంచే..
  • ఆ గ్రామ సర్పంచ్..
  • ఖమ్మం జిల్లా నూకలంపాడు లో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి, ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో ఉపసర్పంచ్గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు పున్నమి ఖమ్మం జిల్లా బ్యూరో ఏన్కూరు: షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు…

ఉప సర్పంచే.. ఆ గ్రామ సర్పంచ్.. ఖమ్మం జిల్లా నూకలంపాడు లో 20 ఏండ్లుగా విచిత్ర పరిస్థితి

షెడ్యూల్డ్ ఏరియా కావడంతో సర్పంచ్ పదవి,

ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో
ఉపసర్పంచ్గా ఎన్నికైన వ్యక్తికే సర్పంచ్ బాధ్యతలు

పున్నమి ఖమ్మం జిల్లా బ్యూరో

ఏన్కూరు: షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించిన ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకలంపాడు గ్రామ పంచాయతీలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీలకు కేటాయించినప్పటికీ… ఊర్లో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడంతో 20 ఏండ్లుగా ఉపసర్పంచ్గా గెలిచిన వ్యక్తికే సర్పంచ్ అధికారాలు అప్పగిస్తున్నారు. గత నాలుగు టర్మ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండగా.. ఈ సారి కూడా సేమ్ సీన్ రిపీట్ కానుంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *