Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఖమ్మం

ఖమ్మం లో భారీ వర్షం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఖమ్మం లో భారీ వర్షం.

వార్త ముఖ్యాంశాలు

  • ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరం లో శనివారం భారీ వర్షం కురసింది.
  • తెలంగాణ లో భారీ వర్షాలు అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఖమ్మం నగరం తో పాటు చుట్టూ ప్రక్కల భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది.
  • దీంతో శనివారం నాడు అమ్మ వారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఖమ్మం పున్నమి ప్రతి నిధి

ఖమ్మం నగరం లో శనివారం భారీ వర్షం కురసింది. తెలంగాణ లో భారీ వర్షాలు అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఖమ్మం నగరం తో పాటు చుట్టూ ప్రక్కల భారీ నుండి అతి భారీ వర్షం కురిసింది. దీంతో శనివారం నాడు అమ్మ వారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *