Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #Tanuku madical

పశ్చిమ గోదావరి

మానసిక ఆరోగ్యం పై అవగాహన

మానసిక సమస్యలను తొలిదశలోనే గుర్తించి సకాలంలో వైద్యం పొందాలని జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె. సాయి కిరణ్ సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తణుకు జిల్లా ఆసుపత్రిలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీ చేపట్టి మానసిక ఆరోగ్యం ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని కోరారు.