Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: #IRDAI #InsuranceCommission #InsuranceAgents #AjaySeth #PunnamiNews

బీమా

బీమా కమీషన్లపై ఐఆర్‌డీఏఐ కీలక నిర్ణయం!

బీమా ఏజెంట్లు, పంపిణీదారుల కమీషన్లపై ప్రతిపాదించిన పరిమితుల అమలుకు కొంత గడువు ఇవ్వడాన్ని పరిశీలిస్తున్నట్లు ఐఆర్‌డీఏఐ చైర్మన్ అజయ్ సేథ్ వెల్లడించారు. పరిశ్రమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, అయితే సంస్కరణలను నిరవధికంగా వాయిదా వేయలేమని స్పష్టం చేశారు. పాలసీదారుల ప్రయోజనాలకు ప్రాధాన్యమిస్తామని తెలిపారు. కమీషన్ సంస్కరణలపై అక్టోబర్ 25 వరకు అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు.