శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మా బంగారు తల్లి లక్ష్మి వన్షికకు ఏడో పుట్టినరోజు శుభాకాంక్షలు!
మా ముద్దుల మనుమరాలు గాదంశెట్టి లక్ష్మి వన్షికకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! నీ చిరునవ్వులు మా ఇంటికి వెలుగులు.. నీ ముద్దుమాటలు మా మనసులకు ఆనందాలు. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని, చదువులో రాణించి, మంచి మనసుతో అందరి ప్రేమను పొందాలని నానమ్మ, తాతయ్యలుగా మనసారా ఆశీర్వదిస్తున్నాం. నీ కలలన్నీ నిజమవ్వాలి. నీ ప్రతి అడుగూ విజయంవైపు సాగాలి. భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ తోడుండాలి. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మా చిన్నారిని ఆశీర్వదించి, ప్రేమపూర్వక శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాం. ప్రేమతో — నానమ్మ, తాతయ్య తాతయ్య: గాదంశెట్టి శేఖర్ బాబు
