Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel

Tag: గణేశ్ శోభాయాత్ర

హైదరాబాద్

ఖైరతాబాద్ గణేశుడి యాత్రకు బ్రేక్

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర శుక్రవారం ఆలస్యంగా ప్రారంభమైంది. భారీ విగ్రహాన్ని తరలించేందుకు ఉపయోగించిన హైడ్రాలిక్ క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దాదాపు మూడు గంటల జాప్యం జరిగింది. మరమ్మతుల అనంతరం 69 అడుగుల విగ్రహాన్ని ప్రత్యేక వాహనంపై ఉంచి హుస్సేన్‌సాగర్ వైపు శోభాయాత్రను కొనసాగించారు.