విలేకరుల సేవలు అభినందనీయం: ఎమ్మార్పీఎస్ నాయకులు
మంథని, ఆగస్టు 29: సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, ప్రజా సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో విలేకరుల పాత్ర కీలకమని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. శనివారం మంథనిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ సామాజిక వర్గానికి…