Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
పెద్దపల్లి

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; runfunc: 0; algolist: 0; multi-frame: 1; brp_mask:0; brp_del_th:0.0000,0.0000; brp_del_sen:0.0000,0.0000; motionR: 0; delta:null; bokeh:0; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (13, 0);aec_lux: 404.29498;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 40;

మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం గ్రామంలో శుక్ర వారం ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విడ్స్ కౌన్సిలర్ బాలకృష్ణ మాట్లాడుతూ.. బ్యాంకు ఖాతాల నిర్వహణ, పొదుపు ప్రాధాన్యం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన(పీఎంజేజేవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్బీవై), కేవైసీ, రీ-కే వైసీ ప్రక్రియలతో పాటు బ్యాంకులు అందిస్తున్న వివిధ రకాల రుణ సదుపాయాలపై గ్రామస్తులకు వివరించారు. అవగాహన కార్యక్రమంలో బాలకృష్ణ
బ్యాంకు సేవలు, పొదుపు అలవాట్లు, బీమా పథకాల ప్రయోజనాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే లా వివరించారు. ఈ కార్యక్రమంలో సిసి,విఓఏ, మహిళలు,ప్రజలు పాల్గొన్నారు.

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

Leave a comment

Your email address will not be published. Required fields are marked *