వార్త ముఖ్యాంశాలు
- భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహాముత్తారం మండల కేంద్రం లోని స్తంభంపల్లి (PP) గ్రామంలో తన సోదరి మృతి చెందిన రోజు దగ్గర నుంచి ఇక తనకి తన సోదరి జంగిడి గట్టమ్మ ఇక లేదనే భావనతో తట్టుకోలేక తన సోదరుడు పసుల చిన్న మల్లయ్య మృతి చెందాడు.
- రాఖి రోజే ఈ ఘటన జరగడంతో గ్రామం అంత విషద శాయాలు అంటుకున్నాయి .
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని మహాముత్తారం మండల కేంద్రం లోని స్తంభంపల్లి (PP) గ్రామంలో తన సోదరి మృతి చెందిన రోజు దగ్గర నుంచి ఇక తనకి తన సోదరి జంగిడి గట్టమ్మ ఇక లేదనే భావనతో తట్టుకోలేక తన సోదరుడు
పసుల చిన్న మల్లయ్య మృతి చెందాడు. రాఖి రోజే ఈ ఘటన జరగడంతో గ్రామం అంత విషద శాయాలు అంటుకున్నాయి .