వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి కృషి :అదనపు కలెక్టర్ అశోక్
భూపాలపల్లి రూరల్: జిల్లాలో 2026-27 ఆర్థిక సం వత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక రూ.3,210.51 కోట్లుగా నిర్దేశించినట్లు అదనపు కలెక్టర్ అశోక్ వెల్లడిం చారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా లీడ్ బ్యాంక్…