Monday, 27 April 2026

Blog

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం బాలయ్య నల్లమల్ల రంజిత్

పున్నమి ప్రతి నిధి ఖమ్మం దీపావళి పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా నుండి ప్రముఖ నందమూరి అభిమాన నాయకుడు నల్లమల్ల రంజిత్ (ఖమ్మం బాలయ్య) గారు తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు నందమూరి అభిమానులందరికీ హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపాల వెలుగులు అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. నందమూరి తారకరామారావు గారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజల సేవలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని ఆయన తెలిపారు. ప్రజలు దీపావళిని సంతోషంగా, సురక్షితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన రామారావ్

పున్నమి ప్రతి నిధి ప్రకాశాల పండుగ దీపావళి సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ వరంగల్ విభాగ్ కార్యదర్శి మందనపు రామారావ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిని ఆనందం, వెలుగులు, సంతోషాలతో నింపాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శాంతి ప్రతి కుటుంబంలో నెలకొనాలని కోరుతూ, రైతులు మరియు ప్రజలు సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో దీపావళి కొత్త ఆశలు, అవకాశాలు తీసుకురావాలని మందనపు రామారావ్ గారు అన్నారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలియ జేసిన బీజేపీ నాయకులు

పున్నమి ప్రతి నిధి దీపాల పండుగ సందర్భంగా బీజేపీ నాయకులు భూక్యా శ్యాం సుందర్, డీకొండ శ్యాం, ఆచంటి కోటేశ్వరరావు, వల్లల రమేష్ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశాల ఈ పర్వదినం అందరికీ సంతోషం, శాంతి, సమృద్ధి నింపాలని వారు ఆకాంక్షించారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సుదర్శన్ మిశ్రా

పున్నమి ప్రతి నిధి ప్రకాశాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు సుదర్శన్ మిశ్రా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి పండుగ అందరికీ ఆనందం, సంతోషం, సమృద్ధి నింపాలని ఆయన ఆకాంక్షించారు.

E-పేపర్

దేసు కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా బోలా శంకర్ సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి న్యూస్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు పట్టణ పరిధిలోని స్థానిక నరసరావుపేట లో నివసిస్తున్న గంధం చిన్నక్కకు ఆదివారం అనంతరాజంపేట గ్రామ పంచాయతీ తూర్పుపల్లి వాస్తవ్యులు దేసు కృష్ణారెడ్డి జన్మదినోత్సవ పురస్కరించుకొని బోళా శంకర్ సేవా సమితి అధ్యక్షులు మందల నాగేంద్ర ఆధ్వర్యంలో బియ్యం మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ గంధం చిన్నక్క గత ఏడు సంవత్సరాలు క్రిందట ప్రమాదంలో భర్త కోల్పోయి నిరాశ్రయులైన ఆమె కు పూట గడవడమే కష్టంగా ఉన్న తరుణంలో కూలికి పోతే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న స్థితిని గమనించి బోలాశంకర్ సేవాసమితి ఆధ్వర్యంలో నిరాసేన పేద ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న విషయాన్ని గుర్తించిన స్థానికులు మల్లెల మణి మన దృష్టికి తీసుకురావడం ఈ విషయాన్ని కృష్ణారెడ్డికి తెలపడం అన్న జన్మదిన సందర్భంగా నేను కచ్చితంగా మన సేవా సమితి ద్వారా సహాయ సహకార అందిస్తానని చెప్పడం వెంటనే ఆదివారం నాడు ఆ నిరాశ్రయులైన మహిళకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నందుకు ఆ పరమశివుని ఆశీస్సులు కృష్ణారెడ్డి పై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎవరైనా మన మండల పరిధిలో సేవా కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తే మన సేవా సమితి ద్వారా చేయడానికి వీలు కల్పిస్తున్నామని పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్క సభ్యునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో బోలాశంకర్ సేవా సమితి సభ్యులు చెన్నం శెట్టి రమేష్, ఉత్తరాది శివకుమార్, పోలశెట్టి రాజేశ్వరమ్మ,, వాసా బాబు, కొప్పాల శంకరయ్య, పెనుకొండ సుబ్బరాయుడు, కొర్లకుంట శంకర, బైసాని కిరణ్, శేఖర్, సందాని, కిన్నెర శివ, వెంకటకృష్ణ మరియు స్థానికులు పాల్గొన్నారు.

అన్నమయ్య

బొప్పాయి విత్తనాలను బ్లాక్లోలోఅరికట్టాలి! ప్రభుత్వమే సబ్సిడీతో సరఫరా చేయాలి!! రైతు సంఘం, సిఐటియు డిమాండ్!!!

అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి): బొప్పాయి విత్తనాల బ్లాక్ మార్కెట్ అరికట్టి, ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, జిల్లా నాయకులు పంది కాళ్ల మణి, ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు ,రాజంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో, బొప్పాయి రైతులు విస్తారంగా సాగు చేస్తారని, అక్టోబర్. నవంబర్లో, విత్తనాలు నర్సరీలో సాగు చేయడానికి, అందుబాటులో లేవని, మధ్య దళారులు, వ్యాపారస్తులు, నర్సరీలో, గతం కంటే రెట్టింపు ధరలో బ్లాక్ లో అమ్ముతున్నారు. లైసెన్స్ గలిగిన ఏజెన్సీలు ఎక్కడా లేవని, తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు తైవాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉందని, అక్కడ అందుబాటులో లేవని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,నకిలీ విత్తనాలు సరఫరా చేసే అవకాశం ఉందని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని, అగ్రికల్చర్, ఆర్టికల్చర్ ద్వారా, సబ్సిడీ విత్తనాలను, మొలకలను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తైవాన్ రెడ్ లేడీ, 786 , ఒక కిలో విత్తనాలు నాలుగు లక్షలు ఉండగా, నేడు బ్లాకులో ఎనిమిది లక్షలకు అమ్ముతున్నారన్నారు. 10 గ్రాములు, ఎనిమిది వేలకు, అమ్ముతున్నారన్నారు, 10 గ్రాముల కు 60 మొలకలు, కేజీ 60 వేల మొలకలు, ఉంటాయని అంచనా ఉందన్నారు. ఎకరాకు 1000 మొలకలు పడతాయి అన్నారు.గతంలో నర్సరీలో 40 రోజుల మొలక, 11 రూపాయలతో కొనుగోలు చేయగా, నేడు 20 రూపాయలకు పెంచాలి అని ఆలోచన ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన విత్తనాల సరఫరా కావాలంటే కంపెనీల నుండి రసీదులు లేకుండా సాగు చేసి నర్సరీల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. సబ్సిడీ విత్తనాలు మొలకలు సరఫరా చేయడం కోసం, ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన యువమోర్చ అధ్యక్షులు ఉపేందర్ గౌడ్

ఖమ్మం పున్నమి ప్రతినిధి దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం జిల్లా యువమోర్చా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్ 🪔 దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ యువమోర్చ నేత

పున్నమి ప్రతినిధి దీపాల పండుగ దీపావళి సందర్భంగా ఖమ్మం జిల్లా బిజెపి యువమోర్చా అధ్యక్షులు అనంతు ఉపేందర్ గౌడ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఈ దీపావళి పండుగ మీకు మరియు మీ కుటుంబానికి ప్రకాశవంతమైన అభివృద్ధి, అపారమైన అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు!” అని ఆయన తెలిపారు.

ఖమ్మం

దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ

పున్నమి ప్రతి నిధి దీపాల పర్వదినం సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, ఖమ్మం టూ టౌన్ అధ్యక్షులు ధనియాకుల వెంకటనారాయణ యాదవ్ ప్రజలకు హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం ప్రతి ఇంటా వెలుగులు, ఆనందం నింపాలని, ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి విజయం సాధించిన దీపావళి ఆత్మను స్ఫూర్తిగా తీసుకుని సమాజ అభివృద్ధి, ఐక్యత దిశగా ముందుకు సాగాలని కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.