Thursday, 23 April 2026

Blog

విశాఖపట్నం

వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*.

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి :ఈరోజు తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు* మరియు *వైయస్సార్సీపి రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని* మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన *వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*. 👉 ఈరోజు గౌరవ రాజ్యసభ సభ్యులు మరియు మాజీ టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారి గృహమునందు మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు, శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ ఇన్చార్జి మరియు 51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు అలాగే శ్రీకాకుళం జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ముంజేటి కృష్ణ మూర్తి గారు, స్టేట్ ఎస్సీ సెల్ సెక్రెటరీ లక్ష్మణ్ గారు, శ్రీకాకుళం నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు గురుమూర్తిగారు తదితరులు పాల్గొన్నారు . ఈరోజు విజయవాడ CSR ఫంక్షన్ హాల్ లో స్టేట్ ఎస్సీ సెల్ మీటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు TJR సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న *వైయస్సార్సీపి రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు* మరియు *51వ వార్డు కార్పొరేటర్ శ్రీ రెయ్యి వెంకటరమణ గారు*.

కర్నూలు

కర్నూలు ఘటనా స్థలిని పరిశీలిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు మరియు డీజీపీ గుప్తా గారు

కర్నూలు, 24-10-2025 *కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పరిశీలిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి *మంత్రులతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్త, డి ఐ జి కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు.

విశాఖపట్నం

28న దక్షిణ వై ఎస్ ర్ సి పి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

28న దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ * ప్రజా ఉద్యమంతో దూసుకెళ్తాం! * సంతకాల సేకరణలో ప్రజల నుండి విశేష స్పందన.. * మకొద్దీ… ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ * పోస్టర్ ఆవిష్కరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి వైయస్సార్సీపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయడాన్నీ నిరసిస్తూ జరుగుతున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం విజయవంతంగా కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. ఆశీలమెట్ట కార్యాలయంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులను ఉద్దేశించి వాసుపల్లి మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన దక్షణ వైయస్సార్సీపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. అశేష జన సమీకరణతో ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని వాసుపల్లి పిలుపునిచ్చారు. ప్రజల ద్వారా కోటి సంతకాల సేకరణలో విశేష స్పందన లభిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ ఉద్యమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకువెళ్లాలని వైయస్సార్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. చంద్రబాబు అరాచక అబద్దాల పాలనను ప్రజలకు క్షుణ్ణంగా వివరించాలని అన్నారు. అలాగే వైయస్సార్సీపి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనుల గురించి వివరించాలని సూచించారు. డాక్టర్లు కావాలన్నా విద్యార్థుల కలను, పేదలకు మెరుగైన వైద్యం లభించాలని జగన్మోహన్ రెడ్డి ఆనాడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి అడుగులు వేశారన్నారు. దీనికి భిన్నంగా చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నారనీ మండిపడ్డారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మీరు మార్చుకొని ప్రజలకు అవసరమైన వసతుల కల్పనలో అవినీతి రహితంగా ముందుకు వెళ్లాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు అనుబంధ సంఘాల నాయకులు, దక్షిణ వైఎస్ఆర్సిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో “ప్రపంచ పోలియో నిర్మూలన డే కార్యక్రమం

మల్కిపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో “ప్రపంచ పోలియో నిర్మూలన డే “సందర్భముగా పోలియో వ్యాధిపై అవగాహన ర్యాలీ,పోలియో రహిత ప్రపంచాన్ని సాధించడమే రోటరీ ఇంటర్నేషనల్ లక్యమని ప్రపంచవ్యాప్తంగా పోలియో నిర్మూలనకు రోటరీ సంస్థ చేస్తున్న కృషిఎనలేనిదని ప్రపంచంలో ఎవరు పోలియో బారిన పడకుండా ప్రతి సంవత్సరంమిలియన్స్ డాలర్లు హెచ్చించి చిన్నపిల్లలకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు గెడ్డం ఫిలిప్ రాజు తెలియజేశారు ప్రపంచ పోలియో డే సందర్భంగా మల్కిపురం వివేకానంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు జరిగిన కార్యక్రమాలు స్కూల్ నుండి మలికిపురం గాంధీ బొమ్మల సెంటర్ వరకు ప్లాకార్డులతో క్లబ్ సభ్యులు విద్యార్థులతో పోలియో అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా రోటరీ వాటర్ అండ్ శానిటేషన్ రీజనల్ చైర్ నల్లి శివకుమార్ క్లబ్ ఎలెక్ట్ ప్రెసిడెంట్ అల్లూరి మధు రామరాజు కార్యదర్శి బందెల సంపత్ కుమార్ రొటేరియన్స్ డాక్టర్ గొల్లజేసురత్నం గెడ్డంతులసి భాస్కరరావు, పీవీవి ప్రసాద్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

ఖమ్మం

ఖమ్మం. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమిషనర్ బేటి

*ఖమ్మం. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమిషనర్ బేటి* పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో పోలీస్ కమిషనర్ బేటి అయ్యారు . ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు వారి సమస్యలను వివరించారు. ప్రధానంగా ప్రభుత్వ కేటీయించిన ఇంటి స్ధలం సంబంధించి సమస్యలపై విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన పోలీస్ కమిషనర్ ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పక్రీయ మొదలుపెట్టారని, త్వరలోనే సమస్యకు పరిష్కరం లభిస్తుందని తెలిపారు.

విశాఖపట్నం

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ

రోజ్ గార్ మేళాలో ఉద్యోగ పత్రాలు పంపిణీ * విశాఖపట్నం పున్నమి ప్రతినిధి* నగరంలోని సిరిపురం లో గల బాలల థియేటర్ లో శుక్రవారం త పాలశాఖ ఆధ్వర్యంలో రోజ్గార్ మేళా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ వీడియో సందేశం ఇచ్చారు. దేశంలోని 40 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ మేళా ద్వారా 51 వేల మంది యువతకు ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేశారు. విశాఖలో 101 మంది కి కస్టమ్స్, పోస్టల్, నేవీ, రైల్వే, తదితర కేంద్ర ప్రభుత్వ శాఖల్లో నియామక పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎం పి ఎం.భరత్, ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, విశాఖ పోస్ట్ మాస్టర్ జనరల్ వీ ఎస్ రవిశంకర్ , తపాలశాఖ సీనియర్ సూపరింటెండెంట్ గజేంద్ర కుమార్ పాల్గొన్నారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ; 24-10-25@2PM విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రేపటికి ఆగ్నేయ,దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, *ఆదివారం నాటికి తీవ్రవాయుగుండంగా* రూపంతరం చెందుతుందని పేర్కొన్నారు.ఇది *సోమవారం ఉదయానికి* నైరుతి, దానికి ప్రక్కనే ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో *తుపానుగా* బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఇవాళ-రేపు భారీ వర్షాలు, ఆదివారం భారీ నుంచి అతిభారీవర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతప్రజలు అలెర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేసారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.