Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కర్నూలు

కర్నూలు ఘటనా స్థలిని పరిశీలిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు మరియు డీజీపీ గుప్తా గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
కర్నూలు ఘటనా స్థలిని పరిశీలిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత గారు మరియు డీజీపీ గుప్తా గారు

వార్త ముఖ్యాంశాలు

  • కర్నూలు, 24-10-2025 *కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పరిశీలిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి *మంత్రులతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్త, డి ఐ…

కర్నూలు, 24-10-2025

*కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనా స్థలిని పరిశీలిస్తున్న రాష్ట్ర హోం శాఖ మంత్రి వర్యులు వంగలపూడి అనిత, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

*మంత్రులతో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్త, డి ఐ జి కోయ ప్రవీణ్, జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తదితరులు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *